E-Paper
Advertisement

BB Jodi 2 : ‘BB జోడి 2’ మళ్లీ వచ్చేస్తుంది.. జోడీలుగా ఎవరు వెళ్ళబోతున్నారంటే..?

BB Jodi 2 : ‘BB జోడి 2’ మళ్లీ వచ్చేస్తుంది.. జోడీలుగా ఎవరు వెళ్ళబోతున్నారంటే..?
Advertisement

BB Jodi 2 : ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారముతున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కాస్తుంది. హౌస్ లో టాప్ పై కనిపిస్తే విన్నర్ ట్రోఫీని అందుకోవడానికి నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు.. హౌస్ లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఎవరు ఫైనల్ గా విన్నర్ గా నిలుస్తారు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం కొద్దిరోజుల్లోనే ఈ షో పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ ప్రతీ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూస్తున్నారు. బిగ్ బాస్ ముగియగానే ఈ ఏడాది బిగ్ బాస్ జోడి సీజన్ 2 కూడా రాబోతుంది. ఈ బీబీ సీజన్ 2 కి సంబంధించిన ప్రోమో అని తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఎలా ఉంది..? జోడిగా ఎవరెవరు రాబోతున్నారు? జడ్జిలు ఎవరు అన్నది ఒకసారి తెలుసుకుందాం..

బీబీ జోడీ 2 ప్రోమో ఎలా ఉందంటే..?

ప్రస్తుతం తెలుగులో ప్రసరమవుతున్న బిగ్ బాస్ సీజన్ కేవలం మరి కొద్దిరోజుల్లోనే శుభం కార్డు పడబోతుంది.. ఈ షో ముగుస్తున్న నేపథ్యంలో స్టార్ మా మరో కొత్త షోని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆ షో గతంలో వచ్చిన బిగ్ బాస్ బీబీ జోడీ కి సీక్వెల్ గా ఇప్పుడు బీబీ జోడీ 2 రాబోతుంది. తాజాగా ఈ షో ప్రోమోను కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

బీబీ జోడీ సీజన్ 2 జంటలు ఎవరంటే..? 

బిగ్ బాస్ లో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ ఈ షోలో జంటలుగా పాల్గొంటున్నారు. అమర్ దీప్ – నైనికా, మణికంఠ – ప్రియాంక సింగ్, అఖిల్ సార్థక్- వాసంతి, ధనరాజ్ – భాగ్యశ్రీ, చైతు – కీర్తి భట్, విశ్వా – నేహా, సాయి శ్రీనివాస్ – నయని పావని, మానస్ – శ్రేష్టి వర్మ, అర్జున్ కళ్యాణ్ – శ్రీ సత్య లు ప్రస్తుతానికి ఖరారు అయ్యారు.. ప్రస్తుతం వీళ్ళను మాత్రమే సెలెక్ట్ చేశారు. ఫైనల్ గా మరి కొంతమంది జంటలు రాబోతున్నట్లు తెలుస్తుంది. తనూజ, కళ్యాణ్ జంటని కూడా వైల్డ్ కార్డు ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అటు బిగ్ బాస్ లో పాల్గొన్న ప్రియా కూడా రాబోతుందని సమాచారం. మొత్తానికి ఈ సీజన్ లో పాపులర్ జంటలే పాల్గొంటున్నాయి. మొదటి సీజన్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తే , రెండవ సీజన్ కి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.. మొత్తానికి ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి.. ప్రస్తుతం ప్రదీప్ ఒక వైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన ఈ మధ్య చేసిన సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో మళ్లీ బుల్లితెర పై యాంకర్ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×