BigTV English

Bigg Boss 8 Day 21 Promo: గెస్ ది సౌండ్ .. కొత్త టాస్క్ తో తికమక పెట్టించిన బిగ్ బాస్..!

Bigg Boss 8 Day 21 Promo: గెస్ ది సౌండ్ .. కొత్త టాస్క్ తో తికమక పెట్టించిన బిగ్ బాస్..!

Bigg Boss 8 Day 21 Promo.. తాజాగా 21వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమో ని విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. ఇందులో సరికొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ ను తికమక పెట్టించేశారు. గెస్ ది టాస్క్ అంటూ ఒకరు కళ్ళకి గంతలు కట్టుకుంటే, మరొకరు సౌండ్ చేసి డిస్ప్లే లో ఏముందో చెప్పాలి. కళ్లకు గంతలు కట్టుకున్న వాళ్ళు సరైన సమాధానం చెబితే వారే విన్నర్ అంటూ నాగార్జున చెబుతారు. ఇక ఈ ప్రోమో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.


గెస్ ది టాస్క్..

తాజాగా ప్రోమో విషయానికి వస్తే.. ఒకరు బ్లైండ్ ఫోల్డ్ కట్టుకోవాలి.. ఇంకొకరు సౌండ్ చేసి అవతలి వారు గెస్ చేసేటట్టు చేయాలి. అంటూ గెస్ ది టాస్క్ అంటూ ఒక టాస్క్ నిర్వహించారు నాగార్జున. ఇక నిఖిల్ బ్లైండ్ ఫోల్డ్ చేయగా సోనియా అక్కడ కెమెరా చూపించారు. దానిని తన సౌండ్స్ తో కచాక్ కచాక్ అంటూ సౌండ్స్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ నిఖిల్ సోనియా చెప్పిన విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్ చూపించగా.. ఇందులో ఆదిత్య ఓం బ్లైండ్ ఫోల్డ్ చేయగా అభయ్… స్.. అంటూ సౌండ్ చేస్తూ.. అర్ధం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆదిత్య ప్రెజర్ కుక్కర్ అంటూ చెప్పేశాడు.


Bigg Boss 8 Day 21 Promo: Guess the Sound .. Bigg Boss confused with new task..!
Bigg Boss 8 Day 21 Promo: Guess the Sound .. Bigg Boss confused with new task..!

ఈ టాస్క్ లో ఆ కాంబినేషన్ అదుర్స్..

ఆ తర్వాత నైనిక బ్లైండ్ ఫోల్డ్ చేస్తే.. నిఖిల్ మిక్సర్ గ్రైండర్ సౌండ్ చేశాడు. నిఖిల్ సర్వ ప్రయత్నాలు చేసినా నైనిక చెప్పలేకపోయింది. ప్రోమో చివర్లో ప్రేరణ, యశ్మీ కాంబినేషన్ అందరికీ నవ్వు తెప్పించింది. అక్కడ డోర్ విజువల్ గా చూపించారు.బ్లైండ్ ఫోల్డ్ చేసింది యష్మీ. ఇక ప్రేరణ దానిని సౌండ్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేయగా.. ఇక్కడ ఆమె చేసే సౌండ్స్ కి అందరూ కడుపుబ్బా నవ్వేశారు. మొత్తానికైతే గెస్ ద సౌండ్ అంటూ ఈ టాస్క్ అటు కంటెస్టెంట్స్ కి, ఇటు ఆడియన్స్ కి కూడా మంచి వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతుంది

ఈ వారం ఎలిమినేట్ అతడే..

ఇదిలా ఉండగా ఈవారం నామినేషన్స్ లో భాగంగా ఎనిమిది మంది నామినేట్ అవ్వగా అందులో అభయ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అభయ్ నోటి దూల కారణంగానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అంతేకాదు ఎలిమినేట్ అయినట్లు దాదాపుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. కాస్త గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కావడంతో వారానికి రూ.3లక్షలు చొప్పున మూడు వారాలకు గానూ రూ .9 లక్షలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×