E-Paper
Advertisement

Rhea Chakraborthy Photos: రియా చక్రబోర్తి బిందాస్ లుక్స్.. డోంట్ కేర్ పోజులిస్తున్న వివాదాస్పద బ్యూటీ!

Rhea Chakraborthy Photos: రియా చక్రబోర్తి బిందాస్ లుక్స్.. డోంట్ కేర్ పోజులిస్తున్న వివాదాస్పద బ్యూటీ!
Advertisement

Rhea Chakraborthy Photos| బాలీనటి నటి రియా చక్రబోర్తి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో తరుచూ యాక్టివ్ గా కనిపిస్తోంది.

Advertisement

పోడ్ కాస్ట్ లు, సెలెబ్రిటీ ఇంటర్‌వ్యూలు చేస్తూ బిజీగా మారిపోయింది.

Advertisement

ఇటీవలే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ను ఇంటర్‌వ్యూ చేసింది. అతనితో మూడో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించి రసవత్తరంగా చర్చ కొనసాగించింది.

ఇప్పుడు ఫోటో షూట్లు కూడా చేస్తోంది. డెనిమ్ జీన్స్ బ్రా షేప్ టాప్ లో బిందాస్ పోజులిస్తూ కనిపించింది.

రియా చక్రబోర్తి 2012లోనే తునీగా తునీగ అనే తెలుగు చిత్రంలో నటించింది. ఆ తరువాత కొన్ని హిందీ సినిమాల్లో నటించింది.

2020లో అప్పుడు హాట్ క్రేజ్ ఉన్న యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య కేసులో ఈమె చాలాకాలం జైలు జీవితం గడిపింది.

కోర్టులో ఆమెకు క్లీన్ చిట్ లభించడంతో కొంతకాలం లో ప్రొఫైల్ గా ఉండి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తోంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×