BigTV English
Advertisement

Bigg Boss 8 Day 24 Promo 2: ఇంట్లో భూకంపం.. బిగ్ బాస్ చరిత్రలో ఇదో ప్రభంజనం..!

Bigg Boss 8 Day 24 Promo 2: ఇంట్లో భూకంపం.. బిగ్ బాస్ చరిత్రలో ఇదో ప్రభంజనం..!

Bigg Boss 8 Day 24 Promo 2.. బిగ్ బాస్ 8 వ సీజన్ (Bigg Boss Season 8) కి సంబంధించి 24వ ఎపిసోడ్ ప్రస్తుతం ప్రసారమవుతోంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి తాజా ప్రోమో ని విడుదల చేశారు నిర్వాహకులు. 24వ ఎపిసోడ్ రెండవ ప్రోమో అంటూ విడుదలైన ఈ ప్రోమో అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు ఈ ట్విస్ట్ కి అందరూ ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు . బిగ్ బాస్ 8 వ సీజన్లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నారని , అయితే మీ బలాబలాలు చూపించి వైల్డ్ కార్డు ఎంట్రీ ఆపే శక్తి కూడా మీలోనే ఉంది అంటూ కంటెస్టెంట్స్ లో ఆసక్తి రేకెత్తించారు బిగ్ బాస్..


బిగ్ బాస్ హౌస్లో భూకంపం..

కాంతారా క్లాన్ కి సీత చీఫ్ గా ఎన్నికవ్వగా, శక్తి క్లాన్ కి ఎప్పటిలాగే నిఖిల్ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఇక కొత్త చీఫ్ ఎన్నికైన తర్వాత కంటెస్టెంట్స్ తమకు నచ్చిన క్లాన్ లోకి వెళ్లే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. ఇక తర్వాత హాల్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ లో భూకంపం రాబోతోంది అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మీ మనుగడను సవాల్ చేస్తూ.. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లవచ్చు అంటూ తెలిపారు.


వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న 12 మంది కంటెస్టెంట్..

Bigg Boss 8 Day 24 Promo 2: Earthquake in the house.. This is the biggest moment in the history of Bigg Boss..!
Bigg Boss 8 Day 24 Promo 2: Earthquake in the house.. This is the biggest moment in the history of Bigg Boss..!

బిగ్ బాస్ చరిత్రలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు కూడా కాదు .. 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్ మరొక రెండు వారాల్లో రాబోతున్నాయి. ఏకంగా 12 మంది కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకురాబోతున్నారు అంటూ తెలిపారు.. బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి వైల్డ్ కార్డు ఎంట్రీస్ రాకుండా ఆపే శక్తి కంటెస్టెంట్స్ కి ఇవ్వబోతున్నాడు అంటూ తెలిపారు బిగ్ బాస్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్. ప్రతి ఛాలెంజ్ గెలిచిన ప్రతిసారి మీరు ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపవచ్చు అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు బిగ్ బాస్. ఏకంగా 12 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసి ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు వైల్డ్ కార్డు ఎంట్రీ ఆపే కెపాసిటీ కూడా ఇంట్లో సభ్యులకు ఉందని చెప్పడంతో ఈ ట్విస్ట్ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. 12 మంది కంటెస్టెంట్స్ అంటే 12 ఛాలెంజ్లను హౌస్ మెంబర్స్ గెలవాల్సి ఉంటుంది. మరి వీరు తమ స్టార్టజీని ఏ విధంగా ఉపయోగించి టాస్కులు గెలుస్తారో చూడాలి.

Related News

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Big Stories

×