E-Paper
Advertisement

Bigg Boss 8Teugu : ఈ వారం ఎలిమినేషన్ లో అదిరిపోయే ట్విస్ట్.. అతను అవుట్?

Bigg Boss 8Teugu : ఈ వారం ఎలిమినేషన్ లో అదిరిపోయే ట్విస్ట్.. అతను అవుట్?
Advertisement

Bigg Boss 8Teugu : బిగ్ బాస్ సీజన్ 8 ఎనిమిదోవ వారం ఎలిమినేషన్ పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. హౌస్ నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగాయి. అయితే ఈ వారం నయని పావని ఎలిమినేట్ అయిపోయిందటూ లీక్ వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు అందరూ నయని ఎలిమినేట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు. కానీ చివరి నిమిషంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది నయని కాదు మెహబూబ్.. అసలు ఆ ట్విస్ట్ ఏంటో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ ఎనిమిదోవ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఓటింగ్ విషయంలో లీస్ట్ 2 మధ్య చాలా మైనర్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. దీంతో అందరూ నయని పావని ఎలిమినేట్ అయిపోయిందని ఫిక్స్ అయ్యారు. బయటికి వచ్చిన లీక్ కూడా ఇదే. కానీ బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. చివరి క్షణంలో నయనిని కాదని మెహబూబ్‌ను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇకపోతే ఈసారి ఓటింగ్‌లో ఉన్న వాళ్లలో టాప్ కంటెస్టెంట్లే ఎక్కువ ఉన్నారు. టాప్ అంటే ఓటింగ్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్లు. నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ ముగ్గురూ ఓటింగ్‌లో టాప్ లో కొనసాగుతున్నారు. నాగార్జున భరోసాతో పృథ్వి సేవ్ అవుతాడు. ఇక చివరగా మెహబూబ్, నయని కంటే కాస్త హెడ్జ్‌లో ఉన్నాడు. దాంతో సేవ్ అయిపోయాడు. కానీ మెహబూబ్-నయని ఇద్దరికీ దాదాపు ఇద్దరికీ సేమ్ ఓటింగ్ ఉండటం తో బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

ఇక ఈవారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడనే క్లారిటీ వచ్చింది. నిజానికి టాస్కుల విషయంలో మెహబూబ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఓటింగ్ పరంగా కూడా మంచి బేస్ ఉంది. కానీ మిగిలిన కంటెస్టెంట్లకి అంతకుమించి ఓటింగ్ రావడంతో అతను బయట రావాల్సి వచ్చింది. దీని పై నాగార్జున ఈ రోజు అనౌన్స్ చేయబోతున్నాడు. ఇక మొహబూబ్ హౌస్ లో ఉన్నంతవరకు బాగానే ఆడాడు. తన సత్తాను నిరూపించుకున్నాడు. అందుకే రెండు వారాలకు పైగా హౌస్ లో కొనసాగాడు. ఇక వైల్జ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సీజన్‌లో అడుగుపెట్టిన మెహబూబ్ వచ్చిన వెంటనే మెగా చీఫ్ అయ్యాడు. టాస్కుల్లో కూడా తన బెస్ట్ ఇచ్చాడు. కానీ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఇక మెహబూబ్‌ని ఈ వారం సొంత క్లాన్ మెంబర్స్ అయిన నయని, హరితేజ నామినేట్ చేయడం అతని మైనస్ అవ్వడంతో ఎలిమినేట్ అయ్యాడు.. ఇక ఈ వారం హౌస్ లో దీపావళి సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. దాంతో ఈరోజు సెలెబ్రేటీల సందడి ఎక్కువగా ఉంది. మరి ఎవరు హౌస్ లోకి వచ్చి సందడి చెయ్యనున్నారో ఈరోజు చూడాలి..

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×