E-Paper
Advertisement

Bigg Boss Pavan :  పవన్ ఎంత టాలెంటెడ్ తెలుసా? బిగ్ బాస్ చూసే వాళ్లకు ఇన్స్పిరేషన్

Bigg Boss Pavan :  పవన్ ఎంత టాలెంటెడ్ తెలుసా? బిగ్ బాస్ చూసే వాళ్లకు ఇన్స్పిరేషన్
Advertisement

Bigg Boss Pavan :  బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ తోపాటు కామనర్స్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కామనర్స్ అంత ఈజీగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. వాళ్లు హౌస్ లోకి రావడానికి ముందు అగ్ని పరీక్ష ఫేస్ చేశారు. ఆ అగ్ని పరీక్షలో కొన్ని టాస్కులు ఆడిన తర్వాత హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. అలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక వ్యక్తి పవన్. పవన్ గేమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొంచెం పక్కదారి పట్టినా కూడా తను గేమ్ ఆడే విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అయితే పవన్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్న తరుణంలో రీతూ చౌదరిని తోయటం అనేది తనకి ఒక బ్లాక్ మార్కులా ఉండిపోయింది. ముఖ్యంగా ఆ విషయం పైన చాలామంది సీరియస్ అయ్యారు. ఏకంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లి పోవాల్సిందిగా నాగార్జున చెప్పారు. అయితే పవన్ మాత్రం అందరికీ మోకాళ్ళ మీద నిల్చొని క్షమాపణలు చెప్పాడు. అంతలా చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా చాలామందికి అనిపించింది. పవన్ చూసి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు.

ఇన్స్పిరేషనల్ జర్నీ 

Advertisement

నేడు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అని ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి పండుగలో భాగంగా కొన్ని టీవీ చానల్స్ కొన్ని షోస్ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో చిన్నప్పటి ఫోటోల్ని హౌస్మేట్స్ కి పంపించరు.

ఆ ఫోటోని చూస్తూ దానితో ఉన్న జ్ఞాపకాన్ని చాలామంది చెప్పుకుంటున్నారు. పవన్ తాను చిన్నప్పుడు ఫోటో ఒకటి చూపిస్తూ తను డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ ఛాంపియన్ అని చెప్పాడు. అది వినగానే చాలామంది షాక్ అయ్యారు.

Advertisement

పవన్ కు అసలు చెస్ ఆడటం రాదు వాళ్ళ నాన్న చెస్ ఆడటం నేర్పించారు. మొదట్లో పవన్ చెస్ ఆడుతున్నప్పుడు ఓడిపోయేవాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న ఓడిపోవడం మొదలుపెట్టారు అప్పటినుంచి పవన్ మాత్రమే గెలిచేవాడు. ఈ విషయం చెబుతుంటే హౌస్ లో అందరూ ఆశ్చర్యపోతూ చూశారు. అలా డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఫస్ట్ వచ్చాడట, ఆ తర్వాత చాలామందికి ఇంటికి వెళ్లి చెస్ట్ నేర్పించేవాడు పవన్.

చెస్ అనేది మైండ్ కి సంబంధించిన గేమ్ 

ఎత్తుకు పై ఎత్తు వేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో జిల్లా స్థాయిలో ఆడాడు అంటే అది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. మరోవైపు పవన్ ఫిజికల్ టాస్క్ ఎలా ఆడతాడు అని కొత్తగా చెప్పక్కర్లేదు. కేవలం ఒక్కడే ఇద్దరు మనుషుల్ని ఫిజికల్ టాస్క్ లో ఆపగలిగాడు అంటే తన స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. కానీ ఈ టాస్క్ కష్టాన్ని మాత్రం బిగ్ బాస్ ఎపిసోడ్ లో చూపించరు. దీని మీద చాలామందికి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి.

Also Read: Rajamouli : సుమ లీక్ చేసిన వీడియోలు ఇది గమనించారా? రాజమౌళి మామూలోడు కాదు

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×