E-Paper
Advertisement

Rithu Chowdary: తనూజ స్నానం చేస్తుంటే.. అలా చేయడం కరెక్టేనా? రీతూ రియాక్షన్

Rithu Chowdary: తనూజ స్నానం చేస్తుంటే.. అలా చేయడం కరెక్టేనా? రీతూ రియాక్షన్
Advertisement

Rithu Chowdary Elimination: టాప్ 5లో ఉంటుందనుకున్న రీతూ చౌదరి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. రీతూ ఎలిమినేషన్ అందరికి షాకిచ్చింది. హౌజ్ లో వచ్చిన ఆమె కళ్యాణ్, డిమోన్ పవన్ తో సన్నిహితంగా ఉంటూ నెగిటివిటీ తెచ్చుకుంది. లవ్ ట్రాక్స్ కోసం హౌజ్ లోకి వచ్చిందా అని నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఆ తర్వాత ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరి ఆరోపణలు ఆమెకు మరింత వ్యతిరేకత తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తనదైన ఆట తీరుతో నెగిటివిటీ నుంచి బయటపడింది.

నెగిటివ్ నుంచి పాజిటివ్ కి

Advertisement

జన్యున్ ఫ్రెండ్ షిప్, తనూజతో క్లోజ్ నెస్, డిమోన్ తో సన్నిహితం.. మరోవైపు టాస్క్ ల్లో గట్టి పోటీ ఇస్తూ తన ఆటను మెరుగుపరుచుకుంది. ఈ జర్నీలో రీతూపై ఉన్న ఫుల్ నెగిటివిటీ పోయి పాజిటివిటీ పెరిగింది. ప్రతి వీక్ నామినేషన్ లో ఉంటూ వచ్చిన రీతూకి ఓట్స్ కూడా బాగానే పడ్డాయి. అలా ఆడియన్స్ ఆదరణ పొందిన రీతూ టాప్ 5లో ఉంటుందని అంత అనుకున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో కూడా అలాగే అనిపించింది. కానీ, ఊహించని విధంగా 13వ వారం రీతూ ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుంచి బయటకు వచ్చింది. హౌజ్ నుంచి బయటకు రాగానే రీతూ ఇంటర్య్వూతో ఫుల్ బిజీ అయ్యింది. వరుస ఇంటర్య్వూలు ఇస్తూ విలేకరుల ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది.

అలా చేయడం కరెక్టా?

డిమోన్ తో రిలేషన్ పై ఆమె ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎవరూ ఎన్ని అనుకున్నా డిమోన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ అందరికి గట్టి కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు హౌజ్ లో తనూజ కూడా తనకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అలాంటి స్నేహితురాలు వాష్ రూంలో ఉన్నప్పుడు బయట పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమెను ఏడిపించడం మీకు కరెక్ట్ అనిపించిందా? ఓ విలేకరి ప్రశ్నించారు. తను స్నానం చేస్తుండగా బయట ఉండి పుల్లలు పెట్టడం కరెక్టేనా? అని ప్రశ్నించగా.. తాను ఆ కామెంట్స్ పాస్ చేసింది కానీ, తానే ఎప్పుడు హౌజ్ లో ఎవరి గురించి అనలేదు అంటూ రిప్లై ఇచ్చింది. అక్కడ సరదాగా జరిగిందని, దాన్ని నేను అంత సీరియస్ గా చూడలేదని వివరణ ఇచ్చింది. నాకేప్పుడు ఎవరూ అలా అనిపించలేదు. అంతేకాదు హౌజ్ లో ఎవరూ ఎలా ఉన్నారు? ఎలా కూర్చుకున్నారు? ఏం డ్రెస్ వేసుకున్నారు? అని చెప్పుకొచ్చింది.

డిమోన్ అలా.. పవన్ ఇలా

Advertisement

మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడంటూ డిమోన్ విషయంలో అంత ఇష్యూ చేసిన తనూజ.. కళ్యాణ్ విషయంలో ఎందుకు అలా చేస్తుందని అడగ్గా.. అతి నన్ను కాదు.. తనూజని అడగాలని తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. తనకు హౌజ్ లో ఎవరితో ఏ ప్రాబ్లమ్ లేదని, కళ్యాణ్ చేసిన దానికి నేనేం చేస్తా.. నేనే ఏదో పక్కన ఉన్నానంతే అని చెప్పుకొచ్చింది. కాగా రీసెంట్ ఎపిసోడ్ లో తనూజ బాత్రూంలో ఉండగా.. కళ్యాణ్ డోర్ నుంచి పుల్లలు పెడుతూ ఆమె ఏడిపించాలని చూశాడు. రీతూ కూడా లైట్ ఆఫ్ చేస్తూ కళ్యాణ్ కి సపోర్టు చేసినట్టు అనిపించింది. ఇప్పుడిదే విషయంలో రీతూకు ప్రశ్న ఎదురైంది. అయితే ఇక్కడ కళ్యాణ్ తీరు నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుంది. ఒక ఆడపిల్ల బాత్రూంలో ఉండగా కళ్యాణ్ అలా చేయడం కరెక్ట్ కాదంటూ పలు రకాలు స్పందిస్తున్నారు. ఈ విషయంలో నాగార్జున సర్ కళ్యాణ్ కి క్లాస్ పీకాల్సిందే అంటూ అభిప్రాయపడుతున్నారు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×