E-Paper
Advertisement

Bigg Boss Telugu Rating: బిగ్ బాస్ కు రికార్డు బ్రేక్ రేటింగ్.. నాలుగు సీజన్ల తర్వాత హైయెస్ట్ వీకెండ్ రేటింగ్..

Bigg Boss Telugu Rating: బిగ్ బాస్ కు రికార్డు బ్రేక్ రేటింగ్.. నాలుగు సీజన్ల తర్వాత హైయెస్ట్  వీకెండ్ రేటింగ్..
Advertisement

Bigg Boss Telugu Rating: తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. తొమ్మిదో సీజన్ మరికొద్ది రోజుల్లో పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రతి ఎపిసోడ్లో ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. 11వ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించడంతో హౌస్మెట్స్  సంతోషానికి అవధులు లేవు.. మరికొన్ని రోజుల్లో సీజన్ ఎండ్ కార్డు వేసుకోబోతున్న నేపథ్యంలో ఈ షోపై జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ విన్నర్ ఎవరో అవుతారు అన్నది మాత్రం ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు సీజన్లలో ఎన్నడు లేని విధంగా టిఆర్పి రేటింగ్ నమోదు అయినట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం.

సీరియల్స్ కు షాకిచ్చిన బిగ్ బాస్ రేటింగ్..

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 12వ వారంలోకి అడుగు పెట్టింది. ఈవారం నామినేషన్స్ కాస్త రసవత్వంగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం హౌస్ లోని కట్టిస్టెంట్లు అందరూ కూడా విన్నర్ ట్రోఫీకోసమే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఈ వారు నామినేషన్స్ కాస్త హీటెక్కించేలా ఉంటాయని తెలిసిందే. ఈవారం ఎవరు నామినేషన్స్ లోకి వస్తారో మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ షో టిఆర్పి రేటింగ్ ఈ వీక్ బాగా పెరిగిందని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. శనివారం ఎపిసోడ్‌కి నాగబాబు సహా పలువురు సెలబ్రెటీలు అలానే హౌస్‌మేట్స్ ఫ్యామిలీలు కూడా వచ్చారు. దీంతో ఈ శనివారం ఎపిసోడ్‌కి అత్యధికంగా 14 వచ్చినట్లు సమాచారం.. నాలుగు సీజన్ లలో ఎన్నడు లేని విధంగా రేటింగ్ నమోదు కావడంతో బిగ్ బాస్ యాజమాన్యం ఫుల్ ఖుషి గా ఉన్నారు. మరి ఇదే రేటింగు సీజన్ అయ్యే వరకు ఉంటుందో లేదో చూడాలి..

Advertisement

Also Read :సాగర్ కోసం నర్మద మరో ప్లాన్.. నర్మదకు గుట్టు రట్టు..భాగ్యం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్..

12 వీక్ టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే.. 

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 12వ వారం నామినేషన్స్ జరగనున్నాయి. గత రెండు మూడు వారాలుగా బిగ్ బాస్ లో ఊహకందని విధంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే 12వ వారం దివ్య ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ చేయడానికి నో ఎలిమినేషన్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక 12వ వారం నామినేషన్స్ లో ఎక్కువగా కళ్యాణ్ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లుగా పోటీ పడ్డ కంటెస్టెంట్లు తెలుసుకొని అతని నామినేట్ చేయడం విశేషం. మరి ఈ వీకెండు ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారు అన్నది తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాలి.. ఇక టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్ల విషయానికొస్తే.. ఇమాన్యుయల్,తనూజ, కళ్యాణ్, పవన్, భరణి ఉన్నారు.. మరి ఈ ఐదుగురు లోంచి ఎవరు విన్నారుగా నిలుస్తారో తెలియాలంటే బిగ్ బాస్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×