BigTV English

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss 9 Agnipariksha : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. సెలబ్రిటీలనుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ షో ని ఫాలో అవుతుంటారు. వంద రోజులు సెలబ్రిటీలను ఒకచోట ఉంచి వాళ్ళ జీవన విధానాలను, వాళ్ళ మధ్య టాస్క్ పేరుతో చిన్న యుద్దాన్ని యాజమాన్యం క్రియేట్ చెయ్యడంతో జనాలు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనే వాళ్లను సెలెక్ట్ చేసేందుకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమంను మొదలు పెట్టారు.. యాంకర్ శ్రీముఖి హౌస్ గా నిర్వహిస్తున్న ఈ షోలోని కొందరిని డైరెక్టర్ గా బిగ్ బాస్ లోకీ పంపిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఐదు మందిని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఐదు మంది ఎవరో ఒకసారి తెలుసుకుందాం..


బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. 

గతంలోని బిగ్ బాస్ షోలకు కంటెస్టెంట్ గా సెలబ్రిటీస్ ను బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసేవారు. కానీ ఈ సీజన్ కోసం మొత్తం రూల్స్ మార్చేశారు.. కామన్ మ్యాన్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేకర్స్.. అయితే ఈ షో లో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ల టాలెంట్ ను చూపిస్తూ ఒక మూడు నిమిషాల పాటు వీడియోని రికార్డు చేసి బిగ్ బాస్ టీం కి పంపిస్తే వాళ్లు ఆ వీడియోను చూసి అందులో ఎవరైతే ప్రతిభ కలిగిన వారు ఉన్నారో వాళ్లను సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష లో టాస్క్ లను పెట్టి వాటిని తట్టుకుని నిలబడితే డైరెక్టర్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి పంపిస్తున్నారు. మొత్తం 45 మంది అగ్ని పరీక్షలోకి ఎంట్రీ ఇచ్చారు.. అందులో 15 మందిని సెలెక్ట్ చేశారు. వారిలో ఐదుగురిని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..


ఫైనల్ లిస్ట్ లోకి ఐదుగురు.. 

బిగ్ బాస్ అగ్నిపరీక్ష లేటెస్ట్ ప్రోమో ప్రకారం.. ఇందులో 15 మందిని ఫిల్టర్ చేశారు.. అందులో ఐదుగురిని ఫైనల్ చేసినట్లు టాక్.. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ షో అగ్ని పరీక్ష ను స్టార్ మా లో టెలికాస్ట్ చేస్తారట… ఇక దానికి ముందే ఐదుగురు ఎవరో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది.. వీరిలో..

ప్రియా శెట్టి.. 

ఈ బ్యూటీ చూడటానికి సైలెంట్ గా ఉన్న అన్ని టాస్క్ లను చాలా ఈజీగా ఫినిష్ చేసి చాలా బాగా మాట్లాడుతుందట.. అందుకే ఈమెను బిగ్ బాస్ లోకి పంపించాలని ఫిక్స్ చేశారని టాక్..

శ్వేత శెట్టి..

ఇది కేవలం బిగ్ బాస్ కోసమే యూకే నుంచి వచ్చింది. అమ్మడు బిగ్ బాస్ లో పెట్టిన అగ్నిపరీక్షలోనే అన్ని టాస్కులను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. అందుకే ఈమెను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

మాస్క్ మ్యాన్ హరీష్..

ఇక ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చిన ప్రోమోలో హల్చల్ చేసిన మాస్క్ మాన్ హరీష్ సైతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇవ్వనున్నాడు. ఫన్నీగా కనిపించే ఈ వ్యక్తి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదని ఇతని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Also Read :  ప్రణతికి సపోర్ట్ గా పార్వతి.. చెల్లెలికి హారతి ఇచ్చిన అన్నలు.. అవని పై అక్షయ సీరియస్..

వీరితో పాటుగా ఆర్మీ జవాన్ శ్రీధర్ ని కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఐదుగురితోపాటు మరికొంతమంది సెలబ్రిటీల లిస్ట్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో లేట్ అయింది. ఈ సీజన్ లో పాల్గొనే మొత్తం లిస్ట్ ఆగస్టు 22న తెలిసే అవకాశం ఉంది.

 

Related News

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఏకంగా 12 రౌండ్లు గన్ షాట్స్

Big Stories

×