E-Paper
Advertisement

Bigg Boss 9 : అసలు ఏం గేమ్ ఆడింది? ఈ రేంజ్ లో పిఆర్ చేస్తున్నారు అంటే మామూలు రిచ్ కాదు

Bigg Boss 9 : అసలు ఏం గేమ్ ఆడింది? ఈ రేంజ్ లో పిఆర్ చేస్తున్నారు అంటే మామూలు రిచ్ కాదు
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ 9, 11 వారాలు పూర్తిచేసుకుని 12వ వారంలోకి వచ్చేసింది. వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ సీజన్లో కనిపిస్టెంట్లు ఎవరూ కూడా ఇచ్చిన స్థాయిలో తమ గేమ్ ఆడలేదు. ఎవరి రంగులు కూడా పూర్తిస్థాయిలో బయటపడలేదు. అయితే ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటినుండే తనుజకు బిగ్ బాస్ యాజమాన్యం బాగా సపోర్ట్ చేస్తున్నారు అని అర్థమయింది. సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ వినిపించాయి.

ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలోనే దమ్ము శ్రీజ బయటకు వచ్చి కొన్ని సంచలమైన కామెంట్స్ చేయడంతో ఒక క్లారిటీ వచ్చింది. మరోవైపు వైల్డ్ ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అలేఖ్య చిట్టి పీకిల్స్ రమ్య. రమ్య కూడా ఏం జరిగింది అనే క్లారిటీ ఇవ్వడంతో పాటు, లోపల తనుజకు ఎటువంటి సపోర్టు లభిస్తుందో ఒక వీడియో కూడా బయటపెట్టింది. హౌస్ లో ఉన్నప్పుడే తనుజ కు ఒక రేంజ్ లో క్లాస్ పీకింది రమ్య.

అసలు ఏం గేమ్ ఆడింది? 

Advertisement

హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత 11వ వారంలో తాను కెప్టెన్ గా మారింది. అయితే పూర్తిస్థాయిలో ఆమె గేమ్ ఆకట్టుకునే విధంగా లేదు అనేది వాస్తవం. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆమె గురించి విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి.

ఆమె హౌస్ లో కన్నింగ్ పనులు చేస్తున్న కూడా పెద్ద పెద్ద మీడియా సంస్థలే ఆమెను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాయి. చాలామందికి ఈమె అతి పెద్ద పిఆర్ మెయింటైన్ చేస్తుంది అనే క్లారిటీ వచ్చేసింది. కప్ కూడా ఆమెకే ఇవ్వాలి అని బిగ్ బాస్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు ఉంది.

Advertisement

 

సోషల్ మీడియాలో కొద్దికొద్ది ఫాలోవర్స్ ఉన్నవాళ్లు మీమ గురించి ప్రమోట్ చేయడం కొంతవరకు పర్వాలేదు అనిపించుకుంటుంది. కానీ మంచి పేరు ఉన్న మీడియా ఛానల్స్ కూడా ఈమెకు పాజిటివ్ గా ట్వీట్లు వేయటం అనేది అనుమానించదగ్గ విషయం.

తనుజ అంత రిచ్ ఆ?

ఒక విషయాన్ని అందరూ అంగీకరించరు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనుజ కి ఈ రేంజ్ లో పాజిటివ్ సపోర్ట్ చూస్తుంటే కొంతమంది ఈమెకు ప్రముఖ ఛానల్స్ నుంచి కూడా సపోర్టు లభిస్తుంది అంటే ఈమె పి ఆర్ ఎంత రిచ్ అని అర్థమవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో చాలామంది ఆమెను డ్రామా క్వీన్ అని పిలుస్తుంటారు. కానీ బయట మాత్రం ఈమె క్వీన్ అంటూ ఇస్తున్నారు. ఎప్పుడో హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సిన కంటెస్టెంట్ ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కప్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: Ram Gopal Varma : సడన్ గా మెగా ఫ్యామిలీ మీద ప్రేమ ఏంటో, పవన్ కళ్యాణ్ పై వర్మ అటువంటి కామెంట్స్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×