E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: డిమోన్ పై ఉమెన్ కార్డు.. తనూజకి క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 9 Promo: డిమోన్ పై ఉమెన్ కార్డు.. తనూజకి క్లాస్ పీకిన నాగార్జున
Advertisement

Bigg Boss 9 Telugu Day 69 Promo 1: వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ ప్రియులకు పండగే. శనివారం ఎపిసోడ్ నాగార్జున వచ్చేశాడు. తాజాగా నేటి ఎపిసోడ్ కి సంబంధించి తొలి ప్రొమో విడుదలైంది. ఇందులో కింగ్ ఫుల్ స్టోర్మ్ లో కనిపించాడు. కంటెస్టెంట్స్ ఆటలపై రివ్యూ ఇస్తూ కత్తిపోట్లు పొడిచాడు. ఈ ప్రొమోలో నువ్వు డిజాస్టర్ సంచాలక్ అంటూ ఆటపై విమర్శలు గుప్పించాడు. అయితే ఇది ఎవరిని అన్నాడన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ, కళ్యాణ్, తనూజ, రీతూలో బొమ్మతో ఉన్న కత్తిని తీసుకుని వారి ఆట తీరు బాగాలేదంటూ కత్తి విరిచాడు. ఇలా శనివారం ఎపిసోడ్ ప్రోమో మొత్తం ఫుల్ ఫైర్ స్టోర్మ్ గా సాగింది.

డిమోన్ పై ఉమెన్ కార్డు

Advertisement

ఇక బిగ్ బాస్ ప్రేక్షకులు ఊహించినట్టుగానే నాగార్జున తనూజ ఉమెన్ కార్డుపై ఆరా తీశాడు. తాజా ఈ ప్రోమో మొత్తం ఉమెన్ కార్డుపైనే సాగింది. కాగా ఈ వారం బీబీ రాజ్యం టాస్క్ భాగంగా హౌజ్ లో కంటెస్టెంట్స్ ని కింగ్, క్విన్, ప్రజలుగా విభజించిన సంగతి తెలిసిందే. కింగ్, క్విన్ లకి సేవకులుగా కమాండర్స్ ఉండాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇందులో భాగంగా క్వీన్ రీతూ తనూజని తీసుకురండని కమండర్ డిమోన్ ఆదేశించగా.. పదండి అంటూ డిమోన్ రీతూ వీపుపై చేయి పెట్టి ముందుకు తోశాడు. వెంటనే తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? అంటూ పవన్ ని ఫైర్ అయ్యంది.

డిమోన్ పై ఆరోపణలు

ఆ తర్వాత నిఖిల్ కూడా వచ్చిన చేయి పట్టుకుని పదండి అనగానే నో మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ దూరంగా జరిగింది. అయితే పవన్ నేను చేయి వేశాను.. కానీ తోయలేదంటూ వివరణ ఇచ్చిన తనూజ పట్టించుకోలేదు. మూడు సార్లు తోశావంటూ హౌజ్ లో డిమోన్ పై ఉమెన్ కార్డు వాడింది. ఇందులో డిమోన్ ది పెద్దగా తప్పు అనిపించలేదు చూసి ఆడియన్స్. మరి తనూజకి ఎందుకు తప్పు అనిపించిందో అని ప్రేక్షకులంత సందేహించారు. మరోవైపు ఇదే విషయంపై ఆమెకు నెగిటివిటీ కూడా పెరిగింది. అయితే దీనిపై వీకెండ్ లోనే క్లారిటీ వస్తుందని ఎదురుచూస్తున్నారు.

Advertisement

వీడియో చూపించి మరి క్లాస్

అందరు అనుకున్నట్టుగానే నాగార్జున కూడా తనూజ ఉమెన్ కార్డుపై మొదట ప్రశ్నించారు. వీడియో క్లిప్ చూపించి మరి డిమోన్ ది తప్పు లేదని ప్రూవ్ చేశాడు. అంతేకాదు హౌజ్ జెండర్ డిస్కిర్మేషన్ అంటూ ఉంటుంది. ఆడపిల్లలు, మగపిల్లు.. సుకుమారం వంటి తేడా ఉండదు. అంతా ఒక్కటే. ఒక్కటే ఆట. అంతే తప్పా ఆడపిల్ల, మగపిల్ల అనే తేడా హౌజ్ లో లేదు. నువ్వు బాల్ టాస్క్ పవన్ ని అనుకోకుండ ఎలా టచ్ చేశావో.. పవన్ కూడా నిన్ను అలాగే టచ్ చేశాడు. దానికి బుద్ది, బుర్ర లేకుండ ఆడపిల్లని టచ్ చేస్తాడంటూ డిమోన్ పై నిందలు వేయడం కరెక్ట్ కాదంటూ తనూజకి నాగార్జున తనూజకి క్లాస్ పీకాడు. కాగా ఈ వారం బీబీ రాజ్యం టాస్క్ లో తనూజ తనదైన ఆట దూసుకుపోతుంది. కమాండర్ నుంచి క్వీన్ కి ఆ తర్వాత ఫైనల్ పోరులో టాస్క్ గెలిచి పదో వారం కెప్టెన్ గా అయ్యింది.

Also Read: Actor Rayjan Rajan: అశ్లీల మెసేజ్ లు.. ఆరేళ్లుగా నటుడికి మహిళ వేధింపులు!

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×