E-Paper
Advertisement

Bigg Boss 9 Finale Promo: బిగ్‌బాస్‌ ముగింపు.. సైమన్‌ లుక్‌లో నాగ్ ఎంట్రీ.. హౌజ్‌లోనే విన్నర్‌ అనౌన్స్‌మెంట్స్‌.. అదిరిన ప్రొమో

Bigg Boss 9 Finale Promo: బిగ్‌బాస్‌ ముగింపు.. సైమన్‌ లుక్‌లో నాగ్ ఎంట్రీ.. హౌజ్‌లోనే విన్నర్‌ అనౌన్స్‌మెంట్స్‌.. అదిరిన ప్రొమో
Advertisement

Bigg Boss 9 Finale Promo: బిగ్‌బాస్‌ చివరి అంకానికి చేరింది. ఈ రోజుతో రియాలిటీ షోకు ఎండ్‌ కార్డు పడనుంది. గ్రాండ్‌ ఫినాలేకు సంబంధించి అంత సిద్దమైంది. 105 పాటు జరిగిన రణరంగంలో గెలిచిందేవరో నేటితో తేలనుంది. బిగ్బాస్తెలుగు 9 సీజన్ట్రోఫీ ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. బిగ్బాష్ఫినాలే ఎపిసోడ్ఆడియన్స్‌, ఫ్యాన్స్ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రమంలో ఫైనల్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రొమో తాజాగా విడుదలైంది. దాదాపు 5 నిమిషాల పైనే నిడివితో ప్రొమోని వదిలింది బిగ్బాస్టీం.

105 రోజుల రణరంగానికి ఎండ్

Advertisement

హోస్ట్నాగార్జున అదిరిపోయే ఎంట్రీ నుంచి ఎలిమినేటెడ్కంటెస్టెంట్స్ఎంట్రీ, సినీ సెలబ్రిటీల ఆటపాట, హౌజ్లో టాప్‌ 4 సందడి.. హీరో శ్రీకాంత్ గెస్ట్అప్పియరెన్స్‌. హాట్భామలు.. పాయల్రాజ్పుత్‌, డింపుల్హయాతీ స్పెషల్సాంగ్ పర్ఫామెన్స్.. చివరిలో రోబో సందడి.. ఇలా ప్రతి ఘట్టం ఫినాలేపై ఆసక్తి పెంచింది. ఇక చివరిలో విన్నర్ఎవరో తేలనుదంటూ ఉత్కంఠ పెంచారు. ఆటపాట, కామెడీ, సరదాగా సాగిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ‘105 రోజుల రణరంగం చివరి అంకానికి చేరుకుంది.. ఈరోజు ముగింపు అద్భుతంగా ఉండబోతుంది అంటూ బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలేకు స్వాగతం పలికాడు హోస్ట్నాగ్.

సైమన్ గా నాగ్ గ్రాండ్ ఎంట్రీ

కూలీ సినిమాలో నాగార్జున చేసిన సైమన్ రోల్‌కి సంబంధించిన లుక్‌లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పిటిలాగే ఫైనల్ఎపిసోడ్లోకి సీజన్కంటెస్టెంట్స్అంత వచ్చేసారు ఫినాలేను మరింత గ్రాండ్గా మార్చారు. ఫైనలిస్టుల కుటుంబ సభ్యులు ఫినాలేలో పాల్గొన్నారు. తర్వాత తనూజ, ఇమ్మానుయేల్, కళ్యాణ్, డీమాన్, సంజన.. ఐదుగురు తమ స్పెషల్ పెర్ఫామెన్స్‌లతో ఫిదా చేశారు. ఇక షోలో సీనియర్హీరో శ్రీకాంత్ స్పెషల్అప్పియరెన్స్ఇచ్చారు. హౌజ్లోకి వెళ్లి ఫైనలిస్టులతో సందడి చేశారు. అలానే హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, రోషన్, అనస్వరా రాజన్ తమ కొత్త సినిమాల ప్రమోషన్స్ కోసం స్టేజ్ మీద సందడి చేశారు.

ఆకట్టుకుంటున్న ట్రోఫీ డిజైన్

Advertisement

తర్వాత బిగ్‌బాస్ 9 ట్రోఫీని చూపించారు నాగార్జున. రెండు చేతులపైన బట్టర్ ఫ్లై ఆకారంలో ఈ ట్రోఫీ ఆకర్షిణియంగా ఉంది. ఇక ఈ ట్రోఫీ ఎవరు సొంతం చేసుకుంటారు హౌస్‌మేట్స్‌ని అడిగ్గా.. అయోషా.. ఇమ్మాన్యుయేల్అని చెప్పింది. శ్రీజ దమ్ము కళ్యాణ్పడాల పేరు, రీతూ చౌదరి.. డిమోన్పవన్పేరు, చివరిగా నిఖిల్తనూజ పేరు చెప్పారు. అలాగే ఫైనలిస్ట్లు హౌజ్లోకి ఎవరి థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నారు బ్రేస్లెట్వేసి చెప్పాలన్నారు. ఇందులో డిమోన్‌, కళ్యాణ్లు తనూజకు థ్యాంక్స్చెప్పారు. తర్వాత డిమోన్రీతూకి సారీ చెప్పాడు. తర్వాత డిమోన్విన్అయితే అతడి స్పీచ్ఎలా ఉంటుందో చేసి చూపించాడు ఇమ్మూ. టైటిల్గెలిచాక దాన్ని రీతూ ఇంట్లోనే పెడతాను. పొద్దున్నే లేవగానే రీతూ టైటిల్ చూసుకుంటుంది.

చివరిలో ఉత్కంఠ

ప్రైజ్మనీలో కూడా ఒక లక్ష తీసుకుని మిగిలింది రీతూకే ఇస్తా అంటూ సరదా స్పిచ్తో నవ్వించాడు ఇమ్మూ. అలాగే.. సంజన విన్అయితే ఎలా మాట్లాడుతుందో చేసి నవ్వించాడు కళ్యాణ్‌. ఇలా ప్రొమో మొత్తం సరదాగా, ఆసక్తిగా సాగింది. యుద్దభూమిలో ట్రోఫీ గెలిచేది ఎవరో రోజు రాత్రితో తేలిపోతుందంటూ హోస్ట్నాగార్జున క్యూరియాసిటి పెంచాడు. ఇక హౌజ్లోకి వెళ్లిన శ్రీకాంత్తో విన్నర్ఎవరో తేల్చమని నాగార్జున అనగా.. అక్కడ కంటెస్టెంట్స్వైట్షర్ట్స్ఇచ్చిన దాని వెనకగా విన్నర్ఎవరో చెప్పినట్టు చూపించారు. ప్రొమో చివరిలో శ్రీకాంత్‌.. కళ్యాణ్తిరగమని చెప్పగానే అది చూసి తనూజ షాక్అవుతుంది. దీంతో ప్రొమోకు ముగిసింది. విన్నర్ఎవరో చెబుతూ సస్పెన్స్లో క్రియేట్చేసి ప్రొమోలో ఉత్కంఠ పెంచాడు బిగ్బాస్‌. మరి యుద్దభూమి టైటిల్పొందేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×