E-Paper
Advertisement

Bigg Boss kalyan : ఆర్మీ నుంచి కళ్యాణ్‌‌ డిస్మిస్.. తోటి జవాన్లు ఏం అంటున్నారంటే?

Bigg Boss kalyan : ఆర్మీ నుంచి కళ్యాణ్‌‌ డిస్మిస్.. తోటి జవాన్లు ఏం అంటున్నారంటే?
Advertisement

Bigg Boss kalyan : తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ప్రసారమవుతుంది.. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ సీజన్కు శుభం కార్డు పడబోతుంది. 14 వ వారం ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ కొత్త ప్రయత్నాలు చేస్తూ డిఫరెంట్ టాస్కులను కంటెస్టెంట్లకు ఇస్తున్నాడు.. గత వారం లాగా ఈ వారం నామినేషన్స్ లేవు.. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఈవారం డబల్ ఎలిమినేషన్ అయితే తప్ప చివరి ఎపిసోడ్ కి టాప్ 5 మిగలరు. మరి ఈ వీక్ ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి.. బిగ్ బాస్ విన్నర్ ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివాదం పై అతని స్పందించారు. ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేం జరిగింది. వివాదం ఏంటి? అన్నది తెలుసుకుందాం..

కళ్యాణ్ ఫ్రెండ్ బయటపెట్టిన నిజాలు..

బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పగడాల గురించి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఒక ఆర్మీ ఉద్యోగి అయ్యి ఉండి ఇలాంటి రియాలిటీ షోలకు రావడం ఏంటి అనే ప్రశ్నలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు అతన్ని ఆర్మీ ఉద్యోగం నుంచి తొలగించిందేమో.. అందుకే ఇలా షోలలో తన టాలెంట్ నిరూపించుకొనేందుకు వచ్చాడేమో అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తల పై కళ్యాణ్ ఫ్రెండ్ స్పందించారు. తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అందులో ఏమన్నారంటే.. కల్యాణ్‌ పడాలను ఎవరూ విధుల్లో నుంచి తీసేయలేదు. పర్మిషన్‌ తీసుకునే బిగ్‌బాస్‌కు వచ్చాడు. పెట్టిన లీవులన్నీ అయిపోయినా సరే ఏదైనా అత్యవసరం ఉందంటే దాన్ని పొడిగిస్తారు.. అతను మాతో పాటు డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు.. తనను తీసేయలేదు. తనను తీసేయాలంటే అతడి సంతకం కచ్చితంగా ఉండాలి. ఒక ఆర్మీ ఆఫీసర్ ని తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది అంత సులువు కాదు అని ఆయన ఫ్రెండ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

?igsh=MWQxY3ZlY2djcDluMQ==

Also Read :బిగ్ బాస్ హౌస్‌లో చిరు – బాలయ్య.. వైల్డ్ కార్డ్‌గా బ్రహ్మానందం..

బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్..? 

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న కళ్యాణ్ పగడాల గురించి గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఎస్‌జే సుందర్‌ అనే జవాన్‌ దాని పై క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియో సైతం వైరల్ అయ్యింది. ఈ వీడియోలతో కళ్యాణ్ గురించి వస్తున్న వివాదాలకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం హౌస్ లో టాప్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్లలో కళ్యాణ్ పగడాల ఒకరు.. 14 వారాలుగా తన ఆటతో, మాటతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నాడు.. గతవారం కళ్యాణ్ ఆటతీరుతో ఓటింగ్ అమాంతం పెరిగింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పోటీలో తనూజ, కళ్యాణ్ లు ఉన్నారు. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది కేవలం కొన్ని రోజుల్లోనే తెలియనుంది.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×