E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఈ వారం సుమన్ శెట్టి అవుట్.. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే..!

Bigg Boss 9 Telugu : ఈ వారం సుమన్ శెట్టి అవుట్.. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే..!
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం 9 సీజన్ ప్రసారం అవుతుంది. ఈ సీజన్ కూడా దాదాపు చివరి ఘాట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో టాప్ 5 లిస్ట్ లో ఎవరు ఉంటారు అన్నది సస్పెన్స్ గా మారింది. కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రస్తుతం బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతూ వస్తుంది.

14వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. ఇకపోతే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోను చూస్తే.. సుమన్ శెట్టి లీడర్ బోర్డు నుంచి తక్కువ స్కోర్ కారణంగా తప్పుకుంటాడు.. దాంతో సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే మిగిలిన ఆరుగురిలో టాప్ 5 వీళ్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వారం లీడర్ బోర్డు స్కోర్ ప్రకారం బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఎవరు ఉండే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం..

14వ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్..?

Advertisement

ప్రస్తుతం ఎవరి నోట విన్నావు ఒకటే మాట బిగ్ బాస్.. గత సీజన్లతో పోలిస్తే తొమ్మిదవ సీజన్ కు కాస్త ఎక్కువగానే జనాల ఆదరణ లభిస్తుంది. సోషల్ మీడియాలో ఈ సీజన్ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఈవారం నామినేషన్స్ లేకుండా లీడర్ బోర్డులో టాప్ స్కోర్ లో ఉన్నవాళ్లు నామినేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ ఏడుగురు టాప్ 5 లో ఉండేందుకు అందరు బాగా కష్టపడ్డారు. ఇవాళ ప్రోమోలో కంటెస్టెంట్స్ స్కోర్ ను బిగ్ బాస్ రీవిల్ చేస్తాడు. అందులో అందరి కన్నా తక్కువగా సుమన్ శెట్టి స్కోర్ ఉంటుంది. అతన్ని లీడర్ బోర్డు నుంచి బిగ్ బాస్ తప్పిస్తాడు.. దాంతో హౌస్ నుంచి ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మరో రోజుల్లో తెలియనుంది..

Also Read :‘పొదరిల్లు’ మహా క్యూట్ స్టోరీ.. కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్ లక్షా..?

టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే..

Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ప్రస్తుతం సుమన్ శెట్టి తక్కువ స్కోరు ఉండటం వల్ల నెక్స్ట్ టాస్క్ లను ఆడలేడు.. దాంతో హౌస్ లో ఆరుగురు మాత్రమే ఆటను ఆడతారు. మొన్నటి వరకు ఈవారం సంజన ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సంజనకు సుమన్ శెట్టి స్కోర్ ఇవ్వడంతో ఆమె స్కోర్ పెరిగింది. దాంతో ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో టాప్ 5 లోకి ఆమె చేరుకుంది. ఆ లీడర్ బోర్డు స్కోర్ ప్రకారం చూస్తే.. తనూజా, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాల, సంజన, ఇమ్మానుయేల్ ఉండే అవకాశం ఉంది.. మరి ఈ వారం సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ అవుతారా? లేదా సంజన ఓటింగ్ తో బయటకు వెళ్తుందా అన్నది ఈ వీకెండ్ తెలిసే అవకాశం ఉంది.. సో ఈ వీకెండ్ ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×