E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : రణరంగం ముగిసిపోనుంది.. చివరి కెప్టెన్సీ టాస్క్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Bigg Boss 9 Telugu Promo : రణరంగం ముగిసిపోనుంది.. చివరి కెప్టెన్సీ టాస్క్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
Advertisement

Bigg Boss 9 Telugu Promo : తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కు మరో వారంలో శుభం కార్డు పడబోతుంది.. 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ 12వ వారంలోకి అడుగు పెట్టింది. ఈవారం నామినేషన్స్ లో ఎన్ని గొడవలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోమవారం మంగళవారం ఎపిసోడ్ లోని చూస్తే అందరికీ అర్థమవుతుంది. కెప్టెన్సీ టాస్క్ కోసం అలాగే ఈ సీజన్ కి విన్నర్ అవ్వాలని కసితో కంటెస్టెంట్లు నువ్వా నేనా అని గొడవలకి కాళ్ళు రువ్వుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లారు. ఈవారం నామినేషన్స్ మాత్రం చెమటలు పట్టించాయనే చెప్పాలి. ఇక చివరి కెప్టెన్సీ కోసం హౌస్ లోని కంటెస్టెంట్స్ గట్టి పోటీని ఇచ్చారు.. తాజాగా ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రణరంగం ముగిసే టైం వచ్చేసింది..

గత 11 వారాలుగా తెలుగు ఆడియోస్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ కు ఇంకొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడబోతుంది.. ఈ క్రమంలో ఈవారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది. గతవారం కెప్టెన్గా రీతు చౌదరి ఉంది. ఈవారం కెప్టెన్సీ కోసం హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ కూడా గట్టిగానే పోటీ పడుతున్నారు. ఇక ఇవాళ ఎపిసోడ్ ప్రోమో ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ రణ రంగం ముగిసే సమయం ఆసన్నమైంది. చివరి కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి. యుద్ధం మొదలైందని అంటాడు.. ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ కాబట్టి అందరికి ఆల్ బెస్ట్ చెప్తాడు బిగ్ బాస్..

Advertisement

Also Read :బిగ్ బాస్ లోకి గుండెనిండా గుడిగంటలు బాలు.. ఇదేం ట్విస్ట్ బాసూ..

హౌస్ లోకి గౌతమ్ ఎంట్రీ..ట్విస్ట్ అదిరింది..

ఇవాళ ఎపిసోడ్ లోకి బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్ డాక్టర్ బాబు గౌతమ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. చివరి కెప్టెన్సీ టాస్క్ లో గౌతమ్ తో ఎవరు తలపడి గెలుస్తారో వాళ్లే విన్నర్ అని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. గౌతమ్ తో పోటీ పడడానికి అందరూ కూడా నువ్వా నేనా అని రెడీ అవుతారు. కానీ చివరికి భరణి గౌతమ్ల మధ్య పోటీ జరుగుతుంది. ముందుగా కలర్స్ ను మ్యాచ్ చెయ్యమని చెప్తాడు. ఆ తర్వాత బాలును బ్యాలెన్స్ చేసే టాస్క్ ను ఇస్తాడు.. గౌతమ్ తో పోటీపడి మరి భరణి విన్నర్ గా నిలుస్తాడు.. ఈవారం కెప్టెన్ గా భరణి ఎంపిక అవుతాడు. ఇవాళ ఎపిసోడ్లో మాత్రం గౌతమ్ అందరికీ దిమ్మతిరిగిపోయే క్లాసెస్ ఇస్తాడని అర్థమవుతుంది. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్లో గౌతమ్ రావడంతో హైలెట్ గా మారింది. కెప్టెన్ అవ్వడంతో ఈ వీక్ నామినేషన్స్ నుంచి భరణి సేఫ్ అయ్యాడు. మరి ఈ చివరి వరం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×