E-Paper
Advertisement

Bigg Boss 9: రీతూని నామినేట్ చేసి ఏడ్చిన పవన్.. ఈ టామ్ అండ్ జెర్రీ గొడవలేంట్రా బాబూ

Bigg Boss 9: రీతూని నామినేట్ చేసి ఏడ్చిన పవన్.. ఈ టామ్ అండ్ జెర్రీ గొడవలేంట్రా బాబూ
Advertisement

Bigg Boss 9: మళ్లీ టామ్ అండ్ జెర్రీల గొడవ మొదలైంది. నేటి నామినేషన్ ఎపిసోడ్ సగం వీరిద్దరి గొడవతోనే అయిపోయింది. రాత్రి కళ్యాణ్ వచ్చి రీతూతో మాట్లాడాడు. అప్పుడు వచ్చిన పవన్ చిన్నపిల్లాడివి వినొద్దని అనడంతో డిమోన్ హర్ట్ అయ్యాడు. దీంతో అలిగి పక్కకి వెళ్లి పడుకున్నాడు.

కానీ, రీతూ డిమోన్ ని పట్టించుకోలేదట. తనని పిలవలేదని రీతూపై అలిగాడు. ఇదే విషయం ఉదయం రీతూ చెప్పాడు. పవన్ అలా అంటే కనీసం నువ్వు నన్ను పిలవలేదు.. నీ పర్సనల్ అయితే నీఇష్టం అంటూ మాట్లాడటంతో రీతూ ఫీల్ అయ్యింది. అసలు అర్థం చేసుకోవు.. నువ్వు నిద్ర వచ్చి వెళ్లిపోయావు అనుకున్న అని రీతూ చెబుతున్న వినలేదు. ఏదైనా కానీ, నాకు నువ్వు అలా చేయడం నచ్చలేదంటూ రీతూకి చెబుతూ బాధపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

పవన్ నామినేషన్

Advertisement

ఆ తర్వాత నామినేషన్ లో రీతూని పేరు చెప్పాడు పవన్. రెబల్స్ టాస్క్ సాయిని చేయనని చెప్పి చేసిందని, అలా అయితే నమ్మకం పోతుందంటూ రీతూని నామినేట్ చేశాడు. మాట ఇచ్చి తప్పావన్నాడు. ఆ తర్వాత తమ పర్సనల్ గొడవను కూడా నామినేషన్ లో పెట్టాడు. నువ్వు నాకు ఏ విషయం నచ్చడం లేదని, ఎవరి తప్పు ఉన్న నువ్వు గట్టిగా అరుస్తున్నావు.

ఏదైనా సమస్య ఉంటే నార్మల్ చెప్పు.. కానీ అరవకు అన్నాడు. చిన్న చిన్న విషయాలకు కూడా అరుస్తుండటం వల్ల తాను అవుతున్న. ఏదైనా చెప్పినప్పుడు వినడం నేర్చుకో.. అలాగే అర్థం చేసుకోవడానికి చూడు. నీకే కాదు.. ఎదుట వాళ్లు కూడా బాధపడతారంటూ తమ వ్యక్తిగత గొడవలను నామినేషన్ పెట్టాడు.

ఏడుపు ఆపలేదు

Advertisement

పవన్ నామినేషనేట్ చేయడంతో రీతూ ఏడ్చింది. బాత్రూం వెళ్లి మరీ ఎక్కెక్కీ ఏడ్చింది. పవన్ వెళ్లి పిలవడంతో బయటకు వచ్చింది. ఏదైనా గొడవ ఉంటే నార్మల్ చెప్పాను కానీ, నామినేట్ చేయలేదని పవన్ కి చెప్పుకుని ఏడ్చింది రీతూ. ఇక ఇద్దరి మధ్య గొడవ కూల్ అయ్యిందని అనుకునేలోపే మళ్లీ ఇద్దరు గొడవ పెరిగింది.

గట్టిగా ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఇద్దరు ఏడ్చారు. వీరిద్దరి గొడవల చూసి హౌజ్ లోని అంత తల పట్టుకుంటున్నారు. ఈ టామ్ అండ్ జెర్రీ గొడవలేంట్రా బాబూ.. మనకి ఇది తప్పదు అంటూ హౌజ్ లోని అంత తలలు పట్టుకుంటున్నారు. వీరి గొడవ చూస్తుంటే ఆడియన్స్ ఫీలింగ్ అదే అంటున్నారు.

Also Read: Bigg Boss 9 : బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్, నామినేషన్ లో ఉన్నది వీళ్ళే

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×