BigTV English

Bigg Boss Fame : సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ బ్యూటీ రెండో పెళ్లి ..?

Bigg Boss Fame : సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో  బిగ్ బాస్ బ్యూటీ రెండో పెళ్లి ..?

Bigg Boss Fame : ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో భర్తతో కలిసి కాపురం చెయ్యాలని, జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవాలని ఎవరు అనుకోవడం లేదు. ఇద్దరం సంపాదిస్తున్నాం.. నువ్వెంత అంటే నీ బ్రతుకేంత అని క్షనికావేశంలో గొడవలు పడి విడాకుల కోసం కోర్టు మెట్లేక్కుతున్నారు. ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా జంటలు విడాకులు తీసుకొని విడిపోయారు. అంతేకాదండోయ్ వెంటనే తమకు నచ్చిన వారిని పెళ్లి కూడా చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో బ్యూటీ వచ్చి చేరింది. మొదటి భర్తతో విడిపోయాక తన బాయ్ ఫ్రెండ్ తో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో? ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్‌ బాస్‌లో తన ఆట తీరుతో ఆకట్టుకొన్న అందాల భామ త్వరలోనే తాను సుదీర్ఘంగా కాలంగా సహజీవనం చేస్తున్న ప్రియుడిని పెళ్లాడబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యూటీ పెళ్లి వివరాలను చూస్తే.. స్మాల్ స్క్రీన్ పై తన నటనతో కోట్ల మంచి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇటు సీరియల్స్ తో పాటుగా బిగ్ బాస్ లో కూడా తన ఆట, మాటలతో బాగా ఫేమస్ అయ్యింది. నటి శ్రీజిత చాలా కాలంగా జర్మనీకి చెందిన బాయ్‌ ఫ్రెండ్ మైఖేల్ బ్లోమ్ పాపేతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారిద్దరి కలిసి సహజీవనం కూడా చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తమ బంధానికి ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంది.. దానికే మూడు ముళ్లతో తన బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది.

ఇక తమ ప్రేమ వ్యవహారాన్ని ఇద్దరు కలిసి కుటుంబాల దృష్టికి తీసుకు రావడం తో వారి ప్రేమకు అంగీకారం తెలిపారు. దాంతో వారి పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. కానీ కోవిడ్ కారణంగా అందర్నీ ఆహ్వానించడం కుదరకపోవడం తో వారిద్దరూ కొద్ది నెలల క్రితం తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సమక్షం లో క్రిస్టియన్ ట్రెడిషన్స్‌ లో పెళ్లి చేసుకొన్నారు. క్రిస్టియన్ పద్ధతితో ఉంగరాలు మార్చుకొని పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఆ పెళ్లి వీరికి సంతృప్తిని ఇవ్వలేదట.. దాంతో మరోసారి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతి లోను బెంగాళీ సంప్రదాయాలను అనుసరించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు తన సన్నిహితులకు ఆహ్వన లేఖలు పంపారు. నవంబర్ 10 న పెళ్లి చేసుకోవడం కోసం ముహూర్తం పెట్టించుకున్నారట. ఈ పెళ్ళికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించునున్నారని టాక్.. ఇక కసౌటీ జిందగీకే ద్వారా హిందీ టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. హిందీ వినోదవ రంగంలో సుపరిచితురాలు. ఆమె ఉత్తరాన్, తుమ హీ హో బంధు సాఖా తుమీ, లేడీస్ స్పెషల్, లాల్ ఇష్క్, యే జాదు జిన్ కా తదితర సీరియల్స్ నటించారు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Tags

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×