E-Paper
Advertisement

Bigg Boss: బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Bigg Boss: బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Bigg Boss Oviya: ఈరోజుల్లో సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోతుంది. అంతే కాకుండా టెక్నాలజీ కారణంగా ఎంతోమంది అమ్మాయిలు బాధితులుగా మిగిలిపోతున్నారు. తాజాగా ఈ బాధితుల లిస్ట్‌లోకి ఒక బిగ్ బాస్ బ్యూటీ వచ్చి యాడ్ అయ్యింది. తనే ఓవియా. బిగ్ బాస్ సీజన్ 1 తమిళ్‌లో గెస్ట్‌గా వచ్చిన వెంటనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఓవియా. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంతకాలం తన చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు తిరుగుతూనే ఉన్నాయి. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ కాంట్రవర్సీలు ఆగలేదు. ఇన్నాళ్ల తర్వాత మరోసారి ఓవియా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి తన ప్రైవేట్ వీడియోనే కారణం.

ఇంకా స్పందించలేదు

ఓవియాకు సంబంధించిన ఒక ప్రైవేట్ ఎమ్ఎమ్ఎస్ వీడియో లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా చాలామంది ఈ వీడియోను స్క్రీన్ షాట్స్ తీసి దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఓవియా ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియో నిజమని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది డీప్ ఫేక్ వీడియో కూడా అయ్యిండవచ్చని ఓవియాకు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. అంతే కాకుండా దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది. ఈ ప్రైవేట్ వీడియో లీక్‌పై ఓవియా.. ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Also Read: ఇంట్లో తెలియకుండా ఆ పనిచేశాను, మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లింది.. మల్లికా షెరావత్ కామెంట్స్

బోల్డ్ యాక్టింగ్

బిగ్ బాస్ ఫేమ్ ఓవియా గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం ఇదేమీ మొదటిసారి కాదు. తను బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే అక్కడ ఉండలేనని, బయటికి వచ్చేస్తానని రచ్చ చేయడం.. అప్పట్లో తెగ వైరల్‌గా మారింది. అందుకే తను సీజన్ చివరివరకు వెళ్లకుండానే మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చేసింది. కానీ బిగ్ బాస్ 1లో విన్నర్ అయిన వ్యక్తికంటే ఓవియాకే విపరీతమైన పాపులారిటీ లభించింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత తను ‘90 ఎమ్ఎల్’ అనే చిత్రంలో నటించింది. అందులో మరోసారి బోల్డ్‌గా కనిపించి గ్లామర్ షోతో రెచ్చిపోయి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ వీడియో లీక్‌తో చాలాకాలం తర్వాత ఓవియా పేరు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.

టెక్నాలజీ వల్లే

ఇప్పటికే డీప్ ఫేక్ అనే టెక్నాలజీ సాయంతో వేరే వ్యక్తుల మొహాలను హీరోయిన్స్ మొహాలుగా మార్చి అసభ్యకర వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీకి సౌత్ హీరోయిన్లు మాత్రమే కాదు.. బాలీవుడ్ భామలు కూడా బలైపోయారు. ముందుగా రష్మిక.. ఈ డీప్ ఫేక్ వీడియో బాధితురాలు కావడంతో.. ఈ టెక్నాలజీ గురించి బయటికొచ్చింది. దాని తర్వాత ఆలియా, కాజోల్, రణవీర్ సింగ్ లాంటి సెలబ్రిటీలు కూడా దీనికి బాధితులుగా మారారు. కానీ డీప్ ఫేక్ గురించి నెటిజన్లకు అవగాహన రావడంతో చాలామంది హీరోయిన్లు ప్రైవేట్ వీడియోలు లీక్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవాటిని నమ్మడానికి సిద్ధంగా లేరు.

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×