E-Paper
Advertisement

Bigg Boss 9: వరస్ట్ కే వరస్ట్ దివ్య.. నన్నేందుకు ఎత్తుకోలేదని భరణిపై అలక

Bigg Boss 9: వరస్ట్ కే వరస్ట్ దివ్య.. నన్నేందుకు ఎత్తుకోలేదని భరణిపై అలక
Advertisement

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ తో పాటు చాలామంది కామనర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాల తర్వాత ఎవరూ ఊహించని విధంగా దివ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ని పరీక్షలో పాల్గొన్న దివ్యవెలమూరి మొదటిసారి హౌస్ లోకి రాలేదు. ఆ తర్వాత హౌస్ లోకి వచ్చింది. అయితే రెండు వారాలు గేమ్ బయట నుంచి బాగా అబ్జర్వ్ చేసి వచ్చింది అని ఇప్పటికీ కూడా చాలామంది తన గురించి హౌస్ లో కామెంట్ చేస్తూ ఉంటారు.

హౌస్ లోకి వచ్చిన వెంటనే భరణితో మంచి బాండింగ్ పెట్టుకోవడం మొదలుపెట్టింది దివ్య. ఆ తర్వాత వారిద్దరూ కలిసి టాస్కులు కూడా ఆడారు. ఇద్దరూ కలిసి ఆడిన టాస్కుల్లో ఎక్కువ శాతం దివ్య వలన గెలవడంతో వారిద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. అయితే ఒక వైపు తనుజ మరోవైపు దివ్య ఈ ఇద్దరి బాండింగ్ వలనే భరణి బయటికి వచ్చేసి ఇతని పరిస్థితి. బయటకు వచ్చేసిన తర్వాత మళ్లీ భరణి లోపలికి ఎంట్రీ ఇచ్చారు.

వరస్ట్ కే వరస్ట్ దివ్య 

Advertisement

ఇక దివ్య తీరు చూస్తుంటే చాలా చిరాకు వేస్తుంటుంది. భరణిని ఇంకా ఎమోషనల్ గా తన కంట్రోల్లో పెట్టాలి అనే ప్లాను తనకి ఎక్కడో మైండ్లో ఉంది అని అర్థమవుతుంది. అయితే మొన్న రీతు కూడా నామినేషన్స్ లో నా నామినేషన్ దివ్య చాలామందిని తన కంట్రోల్లో ఉంచి బాణాల ఒక్కొక్కరిని విసురుతూ ఉంటుంది అని చెప్పింది.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో తనూజ కెప్టెన్ అయ్యాక భరణి ఎత్తుకున్న సంగతి తెలిసిందే.. మరి నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు. నేను వెయిట్ ఉంటాననా? లేక నా మీద ప్రేమ లేదా. కనీసం నేను కెప్టెన్ అయ్యాక నాతో మాట్లాడలేదు కూడా. అందరు వచ్చిన మాట్లాడారు. కానీ, నువ్వు రాలేదంటూ భరణిపై అలిగింది.

భరణి గేమ్ మార్చాల్సిందే 

Advertisement

ఆల్రెడీ బంధాల్లో చిక్కుకుపోయి భరణి ఒకసారి బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఇప్పుడు దివ్య మాట్లాడిన మాటలతో ఎమోషనల్ కి గురి అయిపోయి తనతో బంధాన్ని కొనసాగించాడు అంటే ఖచ్చితంగా బయటికి వెళ్లిపోవడం తప్పదు.

ఇప్పుడు భరణి గేమ్ ప్లాన్ మార్చి అందరి దృష్టిని ఆకర్షించి హౌస్లో నిలబడతాడా లేకపోతే మధ్యలో వెళ్లిపోతాడా చూడాలి. అయితే మరోవైపు నేను టాప్ ఫైవ్ వరకు కూడా బయటకు వెళ్ళను అని భరణి చెప్పినట్లు కూడా బయట దువ్వాడ మాదిరి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

Also Read: Rajamouli : సుమ లీక్ చేసిన వీడియోలు ఇది గమనించారా? రాజమౌళి మామూలోడు కాదు

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×