E-Paper
Advertisement

Bigg Boss 9: తనూజ రియల్ వెల్ విషర్ భరణి .. కెప్టెన్సీ గెలవగానే కూతురిని ఎత్తుకున్న భరణి

Bigg Boss 9: తనూజ రియల్ వెల్ విషర్ భరణి .. కెప్టెన్సీ గెలవగానే కూతురిని ఎత్తుకున్న భరణి
Advertisement

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే ఇమ్మానుయేల్ సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తాయి. కానీ బిగ్ బాస్ యాజమాన్యంకి మాత్రం మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ. మొత్తానికి తనుజ కెప్టెన్ అవ్వడం అనేది తనుజ ఫ్యాన్స్ కు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలియదు గానీ మేనేజ్మెంట్ కు మాత్రం మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అనేది సోషల్ మీడియా కామెంట్స్. ఇంకో వారం రోజులు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు.

భరణి రియల్ వెల్ విషర్ 

ముందు నుంచి తనూజని అవసరానికే బాండింగ్స్ పెట్టుకుంటుందని, తనూజ భరణిలది ఫేక్ బాండింగ్ అంటూ ట్రోల్ చేశారు. ఇక దివ్య వచ్చాక వారి మధ్య రాపో కూడా తగ్గిందని అనుకున్నారు. అంతేకాదు ఈ మధ్య భరణి కూడా దివ్యతోనే ఎక్కువ క్లోజ్ ఉంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత నామినేషన్ ఇద్దరి (భరణి, తనూజ) మధ్య పెద్ద వార్ జరిగింది.

Advertisement

భరణి సార్ అంటూ తండ్రి కూతుళ్లకు బాండింగ్ తనూజ బ్రేక్ వేయాలని చూసింది. కానీ, ఆ తర్వాత వీరిద్దరు అదే రాపోతో హౌజ్ లో మెలిగారు. కానీ, టాస్క్ లో ఇండీవిజువల్ గేమ్ ఆడుతూ వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అనిపించింది. కానీ, ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో వారి మధ్య బాండింగ్ అలాగే ఉందని అనిపించింది.

తనూజ కెప్టెన్సీ గెలవగానే భరణి ఆనందంతో గంతులేశాడు. అదే ఆనందంలో పరుగెత్తుకుంటు వెళ్లి తనూజని ఎత్తుకుని ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. నిన్న క్వీన్ టాస్క్ లో తనూజ గెలవగానే ఆనందంతో ఉప్పోంగిపోయాడు. తనూజ, భరణిల లి రియల్ డాటర్, అండ్ ఫాదర్ రిలేషన్. హౌజ్ లో తనూజ వెల్ విషర్ కూడా భరణినే నేటి ఎపిసోడ్ తో ప్రూవ్ అయ్యింది.

Advertisement

విన్నర్ కూడా అయిపోతుందా?

మొత్తానికి తనుజ కెప్టెన్ అవ్వడం అనేది చాలామందికి జీర్ణించుకోలేని విషయం. కెప్టెన్ అయిపోయింది కాబట్టి కెప్టెన్ గా ఎంత పేరు సాధించుకుంటుందో ఈ వారంలో తెలుస్తుంది. కెప్టెన్ గా పర్ఫెక్ట్ గా చేసి తన మీద ఉన్న ఒపీనియన్ కూడా మార్చుకునేలా ప్రవర్తిస్తుందా అని చాలామందికి ఉన్న డౌట్. అయితే తనుజ కచ్చితంగా విన్నర్ కూడా అయిపోతుంది అని కొంతమంది అభిప్రాయం. తనుజాకి విన్నర్ అయ్యే సీన్ లేదు, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటుంది అనేది మరొక బ్యాచ్ చేసే కామెంట్స్. వీటన్నిటి మధ్య ఈ రణరంగాన్ని బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

Also Read: Bigg Boss Pavan : పవన్ ఎంత టాలెంటెడ్ తెలుసా? బిగ్ బాస్ చూసే వాళ్లకు ఇన్స్పిరేషన్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×