E-Paper
Advertisement

Bigg Boss 9 promo : తనుజ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఈ రేంజ్ లో పులిహోర ఏంటి యావర్?

Bigg Boss 9 promo : తనుజ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఈ రేంజ్ లో పులిహోర ఏంటి యావర్?
Advertisement

Bigg Boss 9 promo : బిగ్ బాస్ సీజన్ 9 మొదలైనప్పుడు ఇది చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పారు. కొంచెం దాదాపుగా అలానే ప్లాన్ చేస్తున్నారు గాని ముందు సీజన్లో కంటే కూడా ఈ సీజన్ ఊహించిన స్థాయిలో లేదు. గేమ్ చివరికి వచ్చేస్తున్నా కూడా ఎవరి ఒరిజినాలిటీస్ ఇంకా బయటపడలేదు. నామినేషన్స్ రోజు అడుచుకోవడం తప్ప మిగతా రోజులన్నీ కూడా చాలా సాఫీగా సాగిపోతున్నాయి.

ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా దీనికోసం హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ మధ్య పోటీ జరుగుతుంది. కానీ కొంచెం కొత్తగా ఉండాలి కాబట్టి ఆల్రెడీ గత సీజన్స్ లో ఉన్న ఎక్స్ హౌస్ మేట్స్ మళ్లీ లోపలికి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడుతున్నారు. దీనిలో భాగంగా గౌతం, హారిక, ప్రియాంక జైన్, వీళ్లంతా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జస్ట్ విలువ వచ్చి వాళ్ళ గేమ్స్ ఆడుకొని వెళ్లిపోయారు.

యావర్ రొమాంటిక్ సాంగ్

Advertisement

ఇక రీసెంట్ గా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ యావర్ ఎంట్రీ ఇచ్చారు. ఎవరికి లాంగ్వేజ్ రాకపోయినా కూడా పర్ఫెక్ట్ గా సీజన్లో గేమ్ ఆడాడు. సీజన్ సెవెన్ కూడా విపరీతంగా చాలామందిని ఆకట్టుకుంది. అయితే యావర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రోమో మంచి రొమాంటిక్ ఫీల్ ని క్రియేట్ చేస్తుంది.

యావర్ డ్రెస్సింగ్ స్టైల్ ఏ వెరైటీగా అనిపిస్తుంది. వచ్చిన వెంటనే తనుజ షాకింగ్ రియాక్షన్. అయితే తనుజ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు యావర్. అక్కడితో ఆగకుండా ఇంక పులిహోర కలపడం మొదలు పెట్టాడు. అనిమల్ సినిమాలోని ఎవరెవరు అనే పాటకు వీళ్ళిద్దరూ కలిసి హౌస్ లో డాన్స్ చేశారు. మొత్తానికి యావర్ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు అని అర్థమయిపోతుంది.

ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంది 

Advertisement

యావర్ మాట్లాడితే ఫన్నీగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా ట్రైలర్ క్లైమాక్స్ డైలాగ్ లో కూడా అతని మాటలు ఫన్నీగా అనిపించాయి. అయితే ఇమ్మానుయేల్ ను చూస్తూ నాకు తెలుసు రా ఇక్కడ ఫుల్ ప్రెస్ ఉందని, నువ్వు ఎక్కువగా ఒత్తిడి తీసుకోకు అని ఇమ్మానుయేల్ కి సజెషన్ ఇచ్చాడు. ఇమ్మానుయేల్ లో తనకు బాగా అతని పొట్ట నచ్చింది అని యావర్ చెబుతూ కామెడీ చేశాడు. ఇమ్మానియేల్ తోనే గేమ్ ఆడాడు. అయితే వినిపిస్తున్న టాస్క్ ప్రకారం ఇమ్మానుయేల్ గేమ్ లో గెలిచినట్లు తెలుస్తోంది.

Also Read: Bigg Boss 9 Telugu : తనుజకు అభిజిత్ తో పోలికా? ఆన్లైన్ రివ్యూస్ చూసి వచ్చావా హారిక?

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×