E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : రన్నర్ గా తనూజ..15 వారాలకు విన్నర్ ప్రైజ్ మనీ కన్నా ఎక్కువే పారితోషికం ..?

Bigg Boss 9 Telugu : రన్నర్ గా తనూజ..15 వారాలకు విన్నర్ ప్రైజ్ మనీ కన్నా ఎక్కువే పారితోషికం ..?
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. 9వ సీజన్ నిన్నటితో పూర్తయింది.. జనాల ఊహలని బిగ్ బాస్ నిజం చేశాడు. అందరు ఊహించినట్లే కామనర్ ను బిగ్ బాస్ విన్నర్ ను చేశాడు.. రన్నర్ గా కన్నడ బ్యూటీ తనూజ గౌడ నిలిచింది. విన్నర్ గా కళ్యాణ్ పడాల 35 లక్షలతో పాటుగా ఒక కారును, మరో ఐదు లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. ఇక రన్నర్ గా నిలిచిన తనూజ గౌడ విన్నర్ ప్రైజ్ మనీకి ఏ మాత్రం తగ్గకుండా సంపాదించింది. సీరియల్ నటిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ రన్నర్ గా నిలిచింది. మరి ఈమె కు ఎంత మనీ వచ్చింది. ఇప్పటివరకు ఆమె సంపాదించుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనేది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రన్నర్ గా తనూజ గౌడ రెమ్యూనరేషన్..?

తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ సీరియల్ ముద్దమందారం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది తనుజ గౌడ. ఆ సీరియల్ మంచి టాక్ అని అనుకోవడంతో పాటు జనాల్లో క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. దాంతో ఆమె ఒక్కసారిగా హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఆమె హౌస్‌లో అడుగుపెట్టినప్పుడే విన్నర్‌ కదిలిస్తుందని అంతా అనుకున్నారు.. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. ఆమె ప్రవర్తన అర్థంకాలేదు.. దాంతో జనాలు కళ్యాణ్ ను ఓట్లు వేసి గెలిపించారు. ఈమె రన్నర్ నిలిచింది. 15 వారాల పాటుగా హౌస్ లో కొనసాగినందుకి బాగానే సంపాదించింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37 లక్షల 50 వేలకు పైగా సంపాదించుకుంది..

Advertisement

Also Read :దారుణంగా పడిపోయిన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడిపోతుందా..?

శత్రువులతో పోరాడింది..? 

తెలుగు బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి తనుజ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.. మొదటినుంచి కాస్త దూకుడుగా ఉన్న ఈ అమ్మడు వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత సైలెంట్ అయింది.. మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్‌ అయ్యింది. తనూజ కు అయేషా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యింది. భరణిని నాన్న అని పిలిచి అందరిని ఆకట్టుకుంది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్‌ క్యారెక్టర్‌ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. రీతూకు ఎప్పుడు సపోర్ట్ గా నిలిచింది. హౌస్ వాళ్లకు ఎక్కడ ఎలా చెప్పాలో అలా సమాధానం చెప్పింది.. కానీ ట్రోఫీని అందుకోలేక పోయింది.. అందుతున్న సమాచారం ప్రకారం ఈమె స్టార్ మాలో కొత్త సీరియల్స్ లో అవకాశం అందుకుందట.. త్వరలోనే వాటి గురించి బయట పెట్టనుందని సమాచారం..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×