E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : మీరు అందరిని వాడుకున్నారు, తనుజకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చిన ఆడియన్

Bigg Boss 9 Telugu : మీరు అందరిని వాడుకున్నారు, తనుజకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చిన ఆడియన్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 లో ఓట్ ఫర్ మీ అని ఒక సిగ్మెంట్ ఆడ్ చేశారు. దానిలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు వచ్చిన ఆడియన్స్ ని తనకి ఓటు చేయమని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ తరుణంలో ఆడియన్స్ కూడా ఆ కంటెస్టెంట్లను తిరిగి ప్రశ్నలు అడగవచ్చు. తనుజ ఓట్లు అడిగే ప్రక్రియలో కొంతమంది ఆడియన్స్ అడిగే ప్రశ్నలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

ఫేక్ ఏడుపు 

మీరు కొన్ని సందర్భాల్లో హౌస్ లో ఏడుస్తూ ఉంటారు కదా అది కొంచెం ఫేక్ ల అనిపిస్తుంది. అలానే కావాలనే ఏడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఏడుస్తుంటారు కారణం తెలుసుకోవచ్చా అని ఒక ఆడియన్ అడిగారు.

Advertisement

నాకు ఇంట్లో ఎవరో ఒకరు 24 గంటలు పక్కనే ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు. కొత్త ప్లేస్ కు వచ్చాను కాబట్టి నేను ఏడుస్తున్నాను. అంతేకానీ కావాలని కాదు సార్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇప్పటికీ కూడా ఎమోషన్ అనిపిస్తే తనుజ స్ట్రాంగ్, ఏడవకుండా ఉండు అని నాకు నేనే చెప్పుకుంటాను.

ఫైర్ స్ట్రోమ్ తర్వాత చేంజ్ అయ్యారా?

మీది భరణి గారిది బాండింగ్ చాలా బాగా ఉండేది ఫైర్ స్ట్రోమ్ వచ్చిన తర్వాత మీరు చేంజ్ అయిపోయారా భరణి గారిని నాన్న అని పిలిచిన వాళ్ళు భరణి సార్ ఎలా అయిపోయారు అని ప్రశ్న ఎదురైంది.

Advertisement

నేను ఎవరికీ భయపడలేదు బాండింగ్ మారలేదు. నేను ఆయనకు సపోర్ట్ చేద్దామని ఒక అడుగు ముందేసినప్పుడు, లేకపోతే ఆయన నాకు సపోర్ట్ చేద్దామని ఒక అడుగు ముందేసినప్పుడు నేను బాండింగ్ వాడుకుంటున్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది. అది రాకుండా ఉండడం కోసమే నేను సార్ అనడం మొదలు పెట్టాను.

తనుజాకు స్ట్రాంగ్ కౌంటర్ 

ఇమ్మానుయేల్ ని మీరు ఫ్రెండ్ కాదు అన్నారు మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో ఫ్రెండ్ అన్నారు దీనికి కారణం చెప్పండి అని అడిగారు. వెంటనే తనుజ సర్ మీకు ఎవరైనా ఫ్రెండు ఉన్నారా.? అని తనుజ తిరిగి ప్రశ్న అడగ్గానే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను ఎప్పుడూ అలా అనలేదు అని క్లారిటీ ఇచ్చాడు ఆడియన్. తర్వాత నార్మల్ అయ్యాను అన్నారు తనుజ. నార్మల్ అవ్వడం అంటే రెండు వారాల తర్వాత నార్మల్ అవ్వడమా అని కౌంటర్ ఎటాక్ చేశాడు ఆడియన్.

తను మీకు సపోర్ట్ చేశాడు అని ఆడియన్ చెప్పగానే, నేను అందరికీ సపోర్ట్ చేశాను అని తనుజ చెప్పింది. మీరు ఎవరికీ సపోర్ట్ చేయలేదు మీరు అందరి సపోర్ట్ వాడుకున్నారు అని రివర్స్ అటాక్ చేశాడు ఆడియన్.

Also Read: Mowgli : మౌగ్లి సినిమాలో పుష్ప రాజ్, ఇదెక్కడి ట్విస్ట్ సందీప్?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×