E-Paper
Advertisement

Bigg Boss 9: స్నేహితుడి కోసం బిగ్ బాస్ హౌస్ కి మెగా హీరో

Bigg Boss 9: స్నేహితుడి కోసం బిగ్ బాస్ హౌస్ కి మెగా హీరో
Advertisement

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 దాదాపు 11 వారాలు పూర్తయిపోతుంది. అయితే సీజన్ మొదలైనప్పుడు చాలా అంచనాలు ఉండేవి. కానీ సీజన్ జరుగుతున్న కొద్ది ఉన్న అంచనాలు కూడా ఆవిరి అయిపోయాయి. ముఖ్యంగా ఈ సీజన్ కి సంబంధించి తనుజ కు మేనేజ్మెంట్ విపరీతంగా సపోర్ట్ చేస్తుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరోవైపు రమ్య మోక్ష, దమ్ము శ్రీజ వంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా హౌస్ లో ఎవరైతే తనుజకు ఎదురుగా మాట్లాడారో వాళ్లు బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా మనం గమనించవచ్చు. అయితే భరణి హౌస్ మేటుగా లోపలికి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంట్రీ ఇచ్చిన రెండు వారాలు అతని గేమ్ చాలా బాగా ఉండేది. ఎప్పుడైతే తనుజాతో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు అప్పటినుంచి తన గేమ్ ఎఫెక్ట్ అయింది.

భరణి కోసం మెగా హీరో

Advertisement

భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే చాలామంది ఒక క్లారిటీ వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు కు మరియు భరణికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వారిద్దరూ కూడా సీరియల్స్ లో కలిసిన నటించారు. ఒక తరుణంలో నాగబాబు గారిని ఏమైనా అంటే మా బ్లడ్ బాయిల్ అయిపోద్ది అని కామెంట్స్ కూడా చేశారు భరణి.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి భరణి కోసం నాగబాబు వస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ ఈరోజు ప్లే అవుతుందా, లేకపోతే రేపు ప్లే అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి తన స్నేహితుడి కోసం హౌస్ లోకి వచ్చిన నాగబాబు ఏం చెబుతారు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది.

ఇమ్మానుయేల్ కూడా సలహా ఇస్తారా?

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో చాలామంది ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఇమ్మానియేల్ అని చెబుతారు. కొన్నిసార్లు అతను గేమ్ ఆడే విధానం. మరికొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ చేసే విధానం ఇవన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే చాలామందికి ఇమ్మానుయేల్ ఒక ఫేవరెట్ కంటెస్టెంట్.

ఇమ్మానియేల్ కి విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది జబర్దస్త్ అనే షో. అయితే ఆ షో కి జడ్జిగా వ్యవహరించారు నాగబాబు. ఇప్పుడు తన స్నేహితుడు భరణితో పాటు ఇమ్మానియేల్ కి ఏమైనా సలహా ఇస్తారా అనేది ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమవుతుంది.

Also Read: Amrutham : ఒరేయ్ తెగ ఆయాస పడిపోకు చాలు , 90 స్ కిడ్స్ కి అసలైన గుడ్ న్యూస్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×