E-Paper
Advertisement

Rithu Chowdary: ధర్మా మహేష్ తో రీతూ.. సీసీటీవీ పుటేజ్ పై రియాక్ట్ అయిన రీతూ!

Rithu Chowdary: ధర్మా మహేష్ తో రీతూ.. సీసీటీవీ పుటేజ్ పై రియాక్ట్ అయిన రీతూ!
Advertisement

Rithu chowdary: రీతూ చౌదరి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా హౌస్ లో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. 13 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఊహించని విధంగా రీతూ ఎలిమినేట్ కావడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఈమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటారని అందరూ భావించారు కానీ 13వ వారం హౌస్ నుంచి బయటకు రావడంతో అభిమానులు షాక్ లో ఉన్నారు. రీతు ఓటింగ్ లో టాప్ 2 లో ఉన్నారు. కానీ ఈమెను ఎలిమినేట్ చేయటంతో.. రీతూ ఎలిమినేషన్ సరైంది కాదని ఉద్దేశపూర్వకంగానే తనని ఎలిమినేట్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా రీతూ హౌస్ నుంచి బయటకు రావడంతో వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ పై రీతూ రియాక్షన్?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ధర్మా మహేష్(Dharma Mahesh) వివాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ధర్మా మహేష్ భార్య గౌతమి (Gowthami) మీ గురించి ఆరోపణలు చేశారు ఆ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రీతూ ఒక్కసారిగా ఏం జరిగింది అంటూ అడగడంతో సీసీటీవీ ఫుటేజ్ లీక్ చేస్తూ ధర్మా మహేష్ భార్య గౌతమి మీ గురించి మాట్లాడారు. ఈ విషయంపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించడంతో వెంటనే రీతూ రియాక్ట్ అవుతూ నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు ఇప్పటివరకు నా ఫోన్ ఇంకా నా దగ్గరికి కూడా రాలేదని వెళ్లి ఈ విషయం గురించి తెలుసుకొని అప్పుడు మాట్లాడతాను అంటూ చెప్పకు వచ్చారు.

ధర్మ మహేష్ తో రీతూ రిలేషన్ నిజమేనా?

Advertisement

ఇక రీతు ఇప్పుడే హౌస్ నుంచి బయటకు రావడంతో ఆమెకు తన గురించి బయట చోటు చేసుకున్న వివాదం గురించి ఇంకా తెలియలేదని స్పష్టం అవుతుంది.. మరి ధర్మ మహేష్ భార్య గౌతమి వీరిద్దరి గురించి చేసిన వ్యాఖ్యల పట్ల రీతూ రియాక్షన్ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక రీతు ప్రతిరోజు ధర్మా మహేష్ తో ఉండేదని, ప్రతిరోజు రాత్రి తన ఇంటికి వచ్చి ఉదయమే వెళ్ళిపోయదని, తాను వాళ్లకు తెలియకుండా సీసీ కెమెరా పెట్టడంతో వీరి బాగోతం మొత్తం బయటపడింది అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు గౌతమి ఈ ఆరోపణలు చేశారు.

తెరపైకి మళ్లీ ధర్మా మహేష్ గౌతమి వివాదం..

Advertisement

ఇక ఈ వ్యాఖ్యలను అప్పట్లో ధర్మా మహేష్ కూడా ఖండించారు. మరి ఈ వ్యాఖ్యలపై రీతూ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ధర్మ మహేష్ గౌతమి మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ వివాదం సర్దుమనిగిందని తెలుస్తుంది. ఇక హౌస్ నుంచి రీతు చౌదరి బయటకు రావడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ వివాదం పట్ల రీతూ ఎలా రియాక్ట్ అవుతారా? లేదా? ఒకవేళ రియాక్ట్ అయితే ఆమె రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Dharmendra -Hema Malini: ధర్మేంద్ర పుట్టినరోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హేమామాలిని!

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×