E-Paper
Advertisement

Subhashree Rayaguru: శుభ శ్రీకి ప్రియుడి సర్‌ప్రైజ్‌.. మరో లగ్జరీ కారు గిఫ్ట్‌.. ధరేంతంటే!

Subhashree Rayaguru: శుభ శ్రీకి ప్రియుడి సర్‌ప్రైజ్‌.. మరో లగ్జరీ కారు గిఫ్ట్‌.. ధరేంతంటే!
Advertisement

Subhashree Rayaguru: శుభ శ్రీ రాయగురు.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెడిసిన్‌ చదవిన ఈ భామ బిగ్‌ బాస్‌ షోతో గుర్తింపు పొందింది. బిగ్‌ బాస్‌ 7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చి ఓవర్‌ నైట్‌ అయిపోయింది. ఈ షోతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న శుభ శ్రీ.. హౌజ్‌ నుంచి బయటకు రాగానే పలు ప్రైవేట్‌ అల్భమ్స్‌ లో నటించిది. రోల్ రైడాతో కలిసి కాకినాడ ఖజానే తినిపిస్తాడంటూ పాటకు చిందులేసింది. ఈ పాట ఎంతో హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ ప్రైవేట్‌ సాంగ్‌తో శుభశ్రీ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్‌ కూడా భారీగా పెరిగిపోయారు.

గతేడాది నిశ్చితార్థం

Advertisement

అయితే ఆ తర్వాత సైలెంట్‌ అయిన ఆమె నిశ్చితార్థం కబురుతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. నిర్మాత–నటుడు అజయ్‌ మైసూర్‌తో పెళ్లిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అతడిని నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్‌లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.  అయితే శుభశ్రీ కాబోయే భర్త, అజయ్‌ ధనవంతుడనే విషయం తెలిసిందే. ఆయన దగ్గర ఎన్నో లగ్జరీ కార్ల కలెక్షన్స్‌ ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో 20వ కారు

అన్ని కూడా లగ్జరీ బ్రాండ్సే. ఎంగేజ్మెంట్‌ తర్వాత తన కార్ల కలెక్షన్స్‌ కూడా చూపించాడు. ఇప్పటికే తన గ్యాలరీ మొత్తం లగ్జరీ బ్రాండ్‌ కార్లతో నిండిపోయింది. తాజాగా మరో లగ్జరీ బ్రాండ్‌ని తన గ్యాలరీలో చేర్చాడు. బ్రాండ్‌ న్యూ మెర్సిడెస్‌ బెంజ్ కొనగోలు చేశాడు. బ్లాక్ అండ్‌ వైట్‌ బోర్‌ కొట్టేసిందని, ఈసారి కలర్‌ ఫుల్‌ కారుని తనకు కాబోయే భార్య శుభశ్రీకి గిఫ్ట్‌ గా ఇచ్చాడు. అంతేకాదు అంతేకాదు ఈ బ్రాండ్‌ తనకు ఇష్టమైనందని చెప్పాడు. ఆస్ట్రేలియాలో కేవలం ఈ బ్రాండ్‌ కార్లు కేవం 20 ఉన్నాయని, అందులో ఇదోకటి అని చెప్పాడు.

Advertisement

Also Read: Bigg Boss 9 Finale: బిగ్‌ బాస్‌ 9 ఫినాలే చీఫ్‌ గెస్ట్‌ చిరంజీవి కాదట.. ఆ మాస్‌ హీరో, ఆయనెవరంటే!

శుభశ్రీకి గిఫ్ట్

ఈ మేరకు శుభశ్రీతో కలిసి కొత్త కారుతో దిగిన ఫోటోలను అజయ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మోడల్‌ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్‌ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్‌ కొట్టే బ్లాక్‌ అండ్‌ వైట్‌ కార్లకు స్వస్తి పలికి కలర్‌ఫుల్‌ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్‌ కలర్‌లో.. ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్‌.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్‌ డైరీస్‌, హ్యాంగ్‌మ్యాన్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్‌ సాంగ్స్‌, పలు షార్ట్‌ ఫిలింస్‌లో నటించాడు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×