E-Paper
Advertisement

Bigg Boss 9 Promo : ప్రేరణ వర్సెస్ తనుజ, కెప్టెన్సీ కోసం పాట్లు

Bigg Boss 9 Promo : ప్రేరణ వర్సెస్ తనుజ, కెప్టెన్సీ కోసం పాట్లు
Advertisement

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ 9 లో కొంతమంది ఎక్స్ కంటెంట్స్ వచ్చి హౌస్ లో వాళ్ళతో గేమ్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. హౌస్ మేట్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్ కంటెస్టెంట్ తో గెలిస్తే వాళ్లు కెప్టెన్సీ కోసం పోటీపడే అవకాశం ఉంది. ఒకవేళ ఓడిపోతే కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వెళ్లిపోయినట్టే. మొత్తానికి ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గౌతం, అలానే ప్రియాంక జైన్ కూడా ఎంట్రీ ఇచ్చారు.

ప్రియాంకతో కళ్యాణ్ పవన్ టాస్క్ ఆడాడు. అయితే ఈ టాస్క్ లో ప్రియాంక పైన కళ్యాణ్ గెలిచాడు. కెప్టెన్సీ టాస్క్ లో మళ్ళీ కళ్యాణ్ ఈ వారం పాల్గొంటాడు. గౌతమ్ తో భరణి ఆడాడు. భరణి ఓడిపోయారు. కానీ ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో భరణి గెలిచినట్లు చూపించారు. దీన్ని బట్టి బిగ్ బాస్ లో ఎన్ని ట్విస్టులు మొదలవుతున్నాయో చూడాలి.

కెప్టెన్సీ కోసం పాట్లు 

Advertisement

ప్రస్తుతం కెప్టెన్ గా కొనసాగుతుంది రీతు చౌదరి. అయితే కెప్టెన్సీ టాస్క్ కోసం తనుజ కూడా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్బాస్ 8 సీజన్లో ఫైనలిస్ట్ అయిన ఎక్స్ హౌస్ మేట్ ప్రేరణ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు.

ప్రేరణతో తనుజ గేమ్ ఆడిన వీడియో ప్రోమోగా విడుదల కానుంది. అయితే ప్రోమోలో గమనిస్తుంటే తొనిజా గెలిచినట్లు చూపిస్తున్నారు మరి కంప్లీట్ ఎపిసోడ్లో ట్విస్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే భరణి గౌతమ్ గేమ్ విషయంలో ఇదే జరిగింది కాబట్టి.

తనుజాకి సపోర్ట్ 

Advertisement

మరోవైపు తనుజాకు బిగ్ బాస్ యాజమాన్యం నుంచి విపరీతమైన సపోర్టు లభిస్తున్నట్లు కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగిస్తున్నందుకు దివ్యతో విపరీతమైన గొడవ పడింది. తనుజ అలానే ఇమ్మానుయేల్ తో కూడా విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేసింది. ఇటువంటి ఆర్గ్యుమెంట్ ఇమ్మానుయేల్ తో చేయటం వల్లనే నామినేషన్స్ లో తనుజను పెట్టాడు.

Also Read: Raju Weds Rambai: నువ్వు బట్టలిప్పుతాను అనగానే నాకు వణుకు పుట్టింది, బాబీ షాకింగ్ కామెంట్స్

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×