E-Paper
Advertisement

Bigg Boss 9 : వదిలేయ్ కళ్యాణ్, సుమన్ శెట్టిని ఇందుకే ఇష్టపడతారు

Bigg Boss 9 : వదిలేయ్ కళ్యాణ్, సుమన్ శెట్టిని ఇందుకే ఇష్టపడతారు
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లో చాలామందికి ఉన్న ఫేవరెట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో మంచి గుర్తింపు సాధించుకున్న సుమన్ శెట్టి, బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయాడు. ముఖ్యంగా తను గేమ్ ఆడే తీరు, మాట్లాడే విధానం, కొన్ని విషయాలను అంగీకరించే విధానం ఇవన్నీ కూడా చాలామందిని ఆశ్చర్యపరిచాయి.

మామూలుగా ఒక టాస్క్ జరిగిపోయిన వెంటనే ఏదైనా అన్యాయం జరిగితే దాని గురించి ఆలోచిస్తూ పదే పదే మాట్లాడుతుంటారు కొంతమంది. కానీ సుమన్ శెట్టి అలా కాదు. టాస్క్ జరిగిపోయిన తర్వాత దాన్ని అక్కడితో వదిలేస్తాడు. అప్పుడు జరిగిన ఆర్గ్యు మెంట్స్ ని పట్టుకొని పదేపదే కామెంట్ చేయడం.

వదిలేయ్ కళ్యాణ్ 

Advertisement

టవర్ టాస్కు సంబంధించి కళ్యాణ్ సంచాలకుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ టాస్క్ లో సుమన్ శెట్టి ను కాకుండా సంజనను విన్నర్ గా ప్రకటించాడు కళ్యాణ్. అయితే టవర్ నేను ముందుగా పెట్టాను కదా అని సుమన్ అక్కడ మాట్లాడాడు.

తరువాత ఒక సందర్భంలో కళ్యాణ్ డల్ గా కూర్చుంటే ఎందుకు కళ్యాణ్ అలా ఉన్నావు అని అడిగాడు. వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు కళ్యాణ్. దానికి సమాధానంగా సుమన్ శెట్టి మాట్లాడుతూ వదిలే కళ్యాణ్. అక్కడితో అయిపోయింది దాన్ని మళ్ళీ క్యారీ చేస్తూ ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ చేయటం అనవసరం అంటూ మాట్లాడాడు.

అందుకే సుమన్ ఇష్టపడతారు 

Advertisement

మామూలుగా టాస్క్ లో తనకి అన్యాయం జరిగింది కాబట్టి డల్ గా ఉన్న కళ్యాణ్ ను పట్టించుకునే అవసరం సుమని కి అసలు లేదు. కానీ అతనితో మాట్లాడి తన విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనే క్లారిటీ ఇవ్వడం అనేది సుమన్ శెట్టి గొప్పదనానికి నిదర్శనం.

ఇటువంటి చిన్న చిన్న విషయాలే షో చూసే వీక్షకులు కూడా గమనిస్తూ కంటెస్టెంట్ ల పైన తమ అభిమానాన్ని పెంచుకుంటారు. ఇక నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో ప్రస్తావిస్తారేమో వేచి చూడాలి.

Also Read: The Paradise : కేవలం 3 గంటలే నిద్ర, టార్గెట్ ఫిక్స్ చేశారు

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×