BigTV English

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 లో విష్ణు ప్రియా ఎంత సంపాదించిందో తెలుసా..?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 లో విష్ణు ప్రియా ఎంత సంపాదించిందో తెలుసా..?

Bigg Boss 8 Telugu : బుల్లి తెర టాప్ షో అంటే అందరికి గుర్తొచ్చే ఏకైక షో బిగ్ బాస్.. ఈ షో ప్రస్తుతం తెలుగులో ఎనిమిదోవ సీజన్ జరుగుతుంది. మరో వారంలో ఈ షోకు శుభం కార్డు పడిపోతుంది. ఈ వారం నామినేషన్స్ లేకుండానే ఎలిమినేషన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. మరి ఈ వారం కేవలం ఓటింగ్ ద్వారానే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఓటింగ్ ప్రకారం ఈ వారం ఇద్దరు బయటకు వెళ్తారని తెలుస్తుంది. మరి ఆ ఇద్దరు ఎవరు అన్నది రేపటి ఎపిసోడ్ లో తెలిసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 13 వ వారంలో లాగే 14 వ వారం లో కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం రోజున రోహిణి ఎలిమినేట్ అవ్వగా, ఆదివారం ఎపిసోడ్ లో విష్ణు ప్రియా ఎలిమినేట్ అయ్యింది. 14 వారాలకు విష్ణు ప్రియా ఎంత సంపాదించిందో ఒకసారి తెలుసుకుందాం..


రియాలిటీ షో బిగ్ బాస్ కు తెలుగు ఆడియన్స్ నీరాజనం పడుతున్నారు. 100 రోజులు 16 మంది అని గ్రాండ్ గా మొదలైన ఈ షో మరో వారంలో ముగియనుంది. ఈ తరుణంలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విజేత ఎవరు?అనేది ఆసక్తిగా మారింది. ఈ ఎలిమినేషన్ లో శనివారం బిగ్ బాస్ శివంగి రోహిణి ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్లో బిగ్ బాస్ కళామతల్లి విష్ణు ప్రియ ఎలిమినేట్ అయితున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ అమ్మడు బిగ్ బాస్ 8లో ఎంత సంపాదించింది అనేది నెట్టింట చర్చనీయంశంగా మారింది.

విష్ణు ప్రియ వారానికి నాలుగు లక్షలు చొప్పున రెమ్యూనరేషన్ పొందినట్లు తెలుస్తోంది. అంటే.. 14 వారాలకు గాను రూ. 56 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ టైటిల్ గెలవకుండా.. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కానీ, ఈ సీజన్‌ లో లేడీ విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ విష్ణు ప్రియ లవ్ అని ఇది అంటూ చేతులారా నాశనం చేసుకుందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది హాట్ టాపిక్ అయ్యింది. నిఖిల్, గౌతమ్ నువ్వా నేనా అంటూ ఓటింగ్ లో పోటీ పడుతున్నారు. కన్నడ బ్యాచ్ కే బిగ్ బాస్ పట్టం కడతారని వార్తలు ఊపందుకున్నాయి. 14 వ వారం కూడా దిమ్మతిరిగే ట్విస్ట్ లు మలుపులు మామూలుగా లేవు. గ్రాండ్ ఫినాలే ముందు జరగబోతున్న ఈ ఎలిమినేషన్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అయితే హౌస్ లో ఉన్న 5 గురులో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఎవరు విన్నర్ అవుతారో చూడాలి… ఏది ఏమైనా గౌతమ్ కూడా విన్నర్ రేసులో ఉన్నాడు. నిఖిల్ తో నువ్వా నేనా అన్నట్లు టాస్క్ ల్లో తలపడుతున్నాడు. అటు నబీల్ కూడా టఫ్ గా మారుతున్నాడు. ఏం జరుగుతుందో ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో చూడాలి..


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×