E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: ఏంట్రా ఇది.. వచ్చి రాగానే అతన్నే టార్గెట్ చేశారే..?

Bigg Boss 8 Telugu: ఏంట్రా ఇది.. వచ్చి రాగానే అతన్నే టార్గెట్ చేశారే..?
Advertisement

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షోలో గత వారం రోజుల గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక సండే ఎపిసోడ్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చేశారు. బిగ్‌బాస్ ‘రీలోడ్’ పేరుతో జరిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల హంగామా చాలా చప్పగా సాగింది. అంటే అందరూ ఇంతకుముందు బిగ్‌బాస్‌కి వచ్చిన ముఖాలే కావడం పైగా ఎంట్రీల్లో కూడా అంత పస లేకపోవడంతో అంతగా ఎక్కలేదు. కానీ ఈ సీజన్ లో మొత్తం 8 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేశారు. హౌస్ లోకి వచ్చి రాగానే హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నబీల్ పై పడ్డారు. అతన్ని మొత్తానికి కొత్త వాళ్లు టార్గెట్ చేశారని తెలుస్తుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా ముందుగా వచ్చిన కంటెస్టెంట్ హరితేజ. బిగ్‌బాస్ సీజన్ 1లో సందడి చేసిన ఈ బ్యూటీ దాదాపు 8 ఏళ్ల తర్వాత మరోసారి బిగ్‌బాస్‌లోకి అఢుగుపెట్టింది. ఆ తర్వాత టేస్టీ తేజా ఎంట్రీ ఇచ్చారు. సెలెబ్రేటీలతో కలిసి ఎంట్రీ ఇచ్చారు. నీ ప్రకారం ఆటలో కత్తి ఎవరు.. సుత్తి ఎవరు.. అంటూ నాగార్జున అడిగారు. దీనికి నబీల్ కత్తి.. యష్మీ, సీత సుత్తి అంటూ చెప్పింది హరితేజ. యష్మీతో బాగానే గొడవ జరిగేలా ఉంది నాకు అంటూ తేజ చెప్పింది. ఇలా ఒక్కొక్కరు నబీల్ పేరు చెప్పడం తో బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

ఆ తర్వాత వచ్చిన మెహబూబ్ కూడా అదిరిపోయే డ్యాన్స్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయనను కూడా నాగార్జున సీజన్ 8 హౌస్ మెట్స్ గురించి అడిగారు. ఆయన కూడా హౌస్ లో నబీల్ యాక్టివ్ గా ఉంటారని చెప్పాడు..మెహబూబ్ కోసం తన ఫ్రెండ్ సీజన్ 4 కంటెస్టెంట్ సోహెల్ ఓ వీడియో చేశాడు. సీజన్ 4లో ఆడినట్లే ఆడాలి.. ఈసారి మాత్రం కప్పు మిస్ అవ్వొద్దు అంటూ సోహెల్ కోరాడు. బిగ్‌బాస్‌కి రావడం వల్లే బడ్డీ ఫర్ మై లైఫ్ అనేలా సోహెల్ దొరికాడంటూ మెహబూబ్ చెప్పాడు.. మొత్తంగా 8 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. మొత్తానికి చూస్తే అందరి టార్గెట్ నబిల్ అని తెలుస్తుంది. మొదటి వారం ఎవరు వెళ్తారో చూడాలి..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×