Amazon Great Summer Sale 2025: సమ్మర్ టైంలో షాపింగ్ చేయాలని చూస్తున్నారా. అయితే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే ఈజీగా షాపింగ్ చేయవచ్చు. ఎందుకంటే మే 1 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 ప్రారంభమవుతోంది. ఎండల వేళ మీకు కావల్సిన వస్తువులన్నీ మీ ఇంటి నుంచే ఒక్క క్లిక్‌తో చేతికందేలా తెచ్చుకోవచ్చు. అంతేకాదు ఇదే సమయంలో భారీ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ నుంచీ ఫోన్ వరకూ, హోం డెకార్ నుంచీ గాడ్జెట్ల వరకూ అన్నింటిపైనా అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడు ఎక్కడ? – సేల్ డేట్స్ & టైమింగ్స్
ఈ సేల్ మే 1, 2025 తేదీ నుంచి అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ (www.amazon.in), అమెజాన్ యాప్‌లో లైవ్ అవుతుంది.
ప్రైమ్ సభ్యులకు మాత్రం అదనపు బెనిఫిట్ ఉంటుంది. వారు మే 1 అర్థరాత్రి 12 గంటల నుంచే డీల్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. మిగిలిన కస్టమర్లకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్ 4 నుంచి 5 రోజుల వరకూ కొనసాగే అవకాశముంది.
టాప్ కేటగిరీలపై హైలైట్ డీల్స్
ఈ సేల్‌లో 75% వరకు డిస్కౌంట్ లభించే కేటగిరీలలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, అమెజాన్ బ్రాండ్ డివైసెస్, గృహోపకరణాలు ఉన్నాయి. మరోవైపు ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్, Branded షర్ట్లు, జీన్స్ వంటి ఉత్పత్తులపై 50% వరకు తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉన్నాయి.
Buy 1 Get 1 ఆఫర్లు
బ్యూటీ & గ్లామర్ ప్రొడక్ట్స్ Buy 1 Get 1 ఆఫర్లు అందుబాటులో ఉండగా, కిడ్స్ డ్రెస్‌లు, స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తులు రూ. 299 నుంచి మొదలు కానున్నాయి. దీంతోపాటు బ్యాంకింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఉత్పత్తిపై డిస్కౌంట్ కాకుండా అదనంగా మీ కార్డ్ ఉపయోగించి మరిన్ని తగ్గింపులు పొందవచ్చు.
తక్షణ తగ్గింపు
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు, అమెజాన్ ICICI క్రెడిట్ కార్డ్: 5% క్యాష్‌బ్యాక్ + నో-కాస్ట్ EMI, UPI లావాదేవీలు ద్వారా రూ. 50 నుంచి రూ. 500 వరకూ అదనపు తగ్గింపు లభిస్తుంది. పే లేటర్ ఎంపిక ద్వారా కనీసం రూ.1,000 షాపింగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Read Also: Tech News: ఇంటర్నెట్ లేకుండా వినోదం..D2M టెక్నాలజీతో చౌక …
ఎక్స్ఛేంజ్ డీల్స్ & EMI ఎంపికలు
-మీ పాత ఫోన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ లేదా టీవీ ఉంటే… డీల్స్ మరింత బెటర్ అవుతాయి
-పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌కి రూ.20,000 వరకు అవకాశం ఉంది
-నో-కాస్ట్ EMI ఎంపికలు 3 నెలల నుంచి 12 నెలల వరకు
-అమెజాన్ పే లేటర్ ద్వారా షాపింగ్ చేసి తర్వాత చెల్లించే అవకాశం
టాప్ బ్రాండ్స్ – ఒకే చోట
ఈ సేల్‌లో అందుబాటులో ఉండే పాపులర్ బ్రాండ్స్
-ఎలక్ట్రానిక్స్: Apple, Samsung, Redmi, Realme, OnePlus, HP, Lenovo, Dell
-హోం అప్లయాన్సెస్: LG, Whirlpool, IFB, Philips, Bajaj
-ఫ్యాషన్: Adidas, Puma, Levi’s, Allen Solly, Biba
-బ్యూటీ: L’Oreal, Lakme, Maybelline, Mamaearth
షాపింగ్ టిప్స్ ఈ సేల్‌లో మీరు మిస్ కాకూడదని కొన్ని చిట్కాలు
-ప్రైమ్ మెంబర్ అయితే ముందుగా యాక్సెస్ విధానాన్ని ఉపయోగించుకోండి.
-విష్‌లిస్ట్ ముందే రెడీ చేసుకోండి – మీరు కావలసిన ప్రొడక్ట్స్ ముందుగానే మార్క్ చేస్తే, దానికి తక్కువ ధర ఉంటే వెంటనే కొనుగోలు చేయండి
-బ్యాంక్ ఆఫర్లు మిస్ అవ్వద్దు – మీ దగ్గర ఉన్న కార్డ్‌కు తగ్గింపు వస్తుందా లేదా అనేది ముందే చెక్ చేసుకోండి.
-ఎక్స్ఛేంజ్ వాల్యూ చెక్ చేయండి – పాత వస్తువు విలువను తెలుసుకొని కొత్త డీల్స్ ఇచ్చే విషయంలో ఓసారి చెక్ చేయండి
-EMI లను జాగ్రత్తగా ఎంపిక చేయండి. మీ బడ్జెట్‌కు తగిన ప్లాన్‌నే ఎంచుకోండి.
అమెజాన్ యాప్‌లో ప్రత్యేకమైన షాపింగ్ అనుభవం
-అమెజాన్ యాప్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా:
-“బ్రాండ్ స్టోర్” విభాగం – మీకు ఇష్టమైన బ్రాండ్‌లకు ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంటాయి.
-AR View (Augmented Reality) – ఫర్నిచర్, హోమ్ డెకో వస్తువులను మీ ఇంట్లో ఎలా కనిపిస్తాయో ముందుగానే చూడవచ్చు
-వాయిస్ ద్వారా షాపింగ్ – “Alexa, show me summer deals” అని చెప్పి షాపింగ్ చేసుకోవచ్చు.