E-Paper
Advertisement

బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. వడ్డీ రేట్లు పెంపు, ఆనందంలో సీనియర్ సిటిజన్లు

బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. వడ్డీ రేట్లు పెంపు, ఆనందంలో సీనియర్ సిటిజన్లు
Advertisement

FD Interest rates Hike: ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఒక్కో బ్యాంకు వడ్డీ రేట్లు పెంచే పనిలో పడ్డాయి. ఈ విషయంలో ప్రైవేటు బ్యాంకులు ఓ అడుగు ముందుకేశాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తమ ఖాతాదారులకు అదిరే శుభవార్త చెప్పింది.

రిస్క్ లేకుండా బ్యాంక్ డిపాజిట్లు చేయాలనుకునే వారికి తీసికబురు చెప్పింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఎంపిక చేసిన కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల-ఎఫ్‌డి వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. సదరు బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. సవరించిన ఎఫ్‌డి రేట్లు నవంబర్ 4 అనగా బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Advertisement

పెంచిన వడ్డీ రేట్లు ప్రకారం.. సీనియర్ సిటిజన్లు 3 ఏళ్లు దాటి నుంచి ఐదేళ్ల కాల పరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.20 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. నార్మల్ కస్టమర్లకు ప్రస్తుతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల ఎఫ్‌డి కాలపరిమితిపై గరిష్టంగా 6.60 శాతం రేటు పొందవచ్చు.

Related News

ఇల్లు షిఫ్ట్ చేస్తుండగా వస్తువులు మాయం.. ఏసీ, టీవీ ధ్వంసం.. మూవర్స్, ప్యాకర్స్‌పై కేసు

కాఫీ తాగడానికి వస్తున్నారా? లేక ఆఫీస్ రన్ చేస్తున్నారా? వైరల్ అవుతున్న కెఫే కష్టాలు!

నెలకు రూ.24 లక్షల జీతం, క్రెడిట్ స్కోర్ 750.. అయినా హోమ్ లోన్ తిరస్కరించిన బ్యాంక్?

మీ అమ్మానాన్న వయసు 60 ఏళ్లు దాటిందా? పెన్షన్ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి

డెయిరీ ఫామ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ 5 జాతుల ఆవులే బెస్ట్

అమెరికా ఎన్నికల ఫలితాలు.. స్టాక్‌మార్కెట్లో దీపావళి పండగ.. తారాజువ్వలా ఎగిసిన సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు

ఈ ధన త్రయోదశికి బంగారం కొనాలా? వద్దా?

Big Stories

Advertisement
×