E-Paper
Advertisement

అమెరికా ఎన్నికల ఫలితాలు.. స్టాక్‌మార్కెట్లో దీపావళి పండగ.. తారాజువ్వలా ఎగిసిన సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు

అమెరికా ఎన్నికల ఫలితాలు..  స్టాక్‌మార్కెట్లో దీపావళి పండగ.. తారాజువ్వలా ఎగిసిన సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు
Advertisement

Stock Market: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లు ఊపు ఇచ్చింది. దీంతో గడిచిన మూడు రోజులుగా సెన్సెక్స్ సూచీలు తారాజువ్వ మాదిరిగా దూసుకుపోతున్నాయి. గురువారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ అదే జోరు కనబరిచింది. మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 1600 పాయింట్లు, నిఫ్టీ 440 పాయింట్లు పెరిగింది. దీంతో మదుపరుల్లో ఒకటే ఆనందం మొదలైంది.

Related News

ఈ ధన త్రయోదశికి బంగారం కొనాలా? వద్దా?

బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా ఎక్కువ లాభం కావాలా? రిస్క్ లేకుండా అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే!

5thలో 48% మార్కులు.. తండ్రి షాపులో సమోసాల విక్రయం.. కట్ చేస్తే ఐఐటీ టాపర్, దుబాయిలో ఏఐ లీడ్!

2026 సంవత్సరం ముగియనుంది.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా? త్వరగా పెంచుకోవడానికి ఇవి చేయండి

దీపావళి గిఫ్ట్స్ అదుర్స్.. నెటిజన్స్ ఫిదా.. ఇలాంటి కంపెనీలో జాబ్ రావాలి సామీ!

SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ పథకాల్లో డిపాజిట్ చేస్తే.. ప్రతినెలా ‘జీతం’ గ్యారెంటీ!

రూ.3 లక్షల లోన్ కావాలా గ్యారెంటీ కూడా అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇలా అప్లై చేయండి

Big Stories

Advertisement
×