JioMart Offer: జియోమార్ట్ తెచ్చిన ఆఫర్లు నిజంగా సంచలనంగా మారాయి. ఈ దీవాళి సీజన్‌లో పండుగ వాతావరణం మొదలైన క్షణం నుంచి షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది ఓ బంగారు అవకాశం. ఎందుకంటే జియోమార్ట్ లో దమాకా దీవాళి డిస్కౌంట్స్ పేరుతో భారీ తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.199 కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తేనే దీపావళి50 (DIWALI50) కోడ్ ఉపయోగించి అదనంగా రూ.50 తగ్గింపు పొందవచ్చు. అంటే వస్తువుల ధరలు ఎంత తక్కువగా ఉన్నాయో, వాటిపై మరింత తగ్గింపును కూడా పొందవచ్చు.
జియోమార్ట్ ఆఫర్ల వర్షం
ఈ ఫెస్టివ్ సీజన్ కోసం జియోమార్ట్‌లో షూస్, బెల్ట్స్, పిల్లల డ్రెస్సులు, హోమ్ ఐటమ్స్ అన్నీ ఒకేచోట దొరుకుతున్నాయి. చీరలపై కూడా ఇప్పుడు కేవలం రూ.199కి అందిస్తుంది. ఆంటెజిక్ జార్జెట్ చీర, సాటిన్ సిల్క్ బ్లౌజ్‌తో కలిపి 92% తగ్గింపుతో దొరుకుతోంది. మగవారికి హెల్‌కాట్ టీషర్టులు రూ.89కే లభిస్తున్నాయి. అలాగే కాస్ట్నర్ లెదర్ బెల్ట్ కేవలం రూ.139కి దొరుకుతుంది. షూస్ పై కూడా ఆఫర్.. అంటే బ్రూటన్ బ్రాండ్ బ్లూ రన్నింగ్ షూస్ రూ.249కి అందుబాటులో ఉన్నాయి. పిల్లల కోసం కూడా ట్రెండీ హెల్‌కాట్ హూడీ స్వెట్షర్ట్ రూ.199కే అందుతోంది. ఈ ధరలు నిజంగా మీరు కూడా ఊహించలేని విధంగా జియో మార్ట్ లో అందుబాటులో ఉన్నాయి.
ట్రావెల్ బ్యాగులపై రూ.50శాతం తగ్గింపు
ఇంతే కాదు, ఇంటిని అలంకరించుకోవాలనుకునే వారికి కూడా జియోమార్ట్ ప్రత్యేక తగ్గింపులు తీసుకొచ్చింది. “HOME50” కోడ్ ఉపయోగిస్తే రూ.199 పైగా ఆర్డర్ చేసిన వారందరికీ రూ.50 తగ్గింపు లభిస్తుంది. కుర్చీలు, ట్రావెల్ బ్యాగులు, లగేజీ సెట్స్ లాంటి వస్తువులపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి.
బాడీ లోషన్ పై బారీ తగ్గింపు
దీవాళి అంటే అందం, శుభ్రత, కొత్తదనం. అందుకే జియోమార్ట్ “Glow Up For The Festivities” పేరుతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటించింది. ఫేస్‌వాష్, షాంపూలు, సబ్బులు, బాడీ లోషన్‌లు, డియోడరెంట్స్ వంటి ప్రోడక్ట్స్ కేవలం రూ.99 నుంచే మొదలవుతున్నాయి. డాబర్, బాంబే షేవింగ్ కంపెనీ, ప్రెస్టిజ్, యార్డ్‌లే వంటి ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.
బంగారం, వెండి నాణేలపై బ్యాంక్ ఆఫర్లు
దీవాళి సంపద పండుగ. అందుకే జియోమార్ట్ బంగారం, వెండి నాణేలపై కూడా బ్యాంక్ ఆఫర్లు ప్రకటించింది. ఐసీఐసీఐ, బీఓబీ, ఆర్బిఎల్ బ్యాంకుల ద్వారా చెల్లిస్తే అదనంగా 10శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే, సుమారు రూ.500 వరకు సేవ్ చేసుకోవచ్చు. నిజంగా ఇది వినియోగదారులకు గొప్ప ఆఫర్ అని చెప్పొచ్చు. దీపావళికి బంపర్ ఆఫర్ లా జియోమార్ట్ అందిస్తుంది.
రోజువారీ అవసరాల కోసం కూడా జియోమార్ట్ లో అద్భుతమైన తగ్గింపులు ఉన్నాయి. జోయ్ హనీ & ఆల్మండ్స్ లోషన్ రూ.272కి, యాక్టివ్ వైట్ డిటర్జెంట్ పవడర్ రూ.379కి, మామీపోకో డైపర్స్ రూ.389కి లభిస్తున్నాయి. అంటే పండుగ సీజన్‌లో అవసరమైన ప్రతి వస్తువు తక్కువ ధరకే దొరుకుతోంది.
కోడ్‌తో గిఫ్ట్స్ పై రూ.50 తగ్గింపు
పండుగ అంటే మనసులోని ప్రేమను పంచుకోవడం. అందుకే మీ ప్రియమైనవారికి బహుమతిగా ఇవ్వండి (Gift Your Loved Ones) విభాగంలో కూడా జియోమార్ట్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. దీపావళి50 (DIWALI50) కోడ్‌తో గిఫ్ట్స్ పై రూ.50 తగ్గింపు లభిస్తుంది. కుటుంబసభ్యులు, స్నేహితులకు అందమైన బహుమతులు ఇవ్వాలనుకునే వారికి ఇది సరైన సమయం.
ఈ దీవాళి సీజన్ జియోమార్ట్ ఆఫర్లతో దద్దరిల్లిపోతోంది. వస్త్రాలు, కాస్మెటిక్స్, గిఫ్ట్స్, హోమ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట 90శాతం వరకు తగ్గింపుతో దొరుకుతున్నాయి. ఈసారి పండుగను జియోమార్ట్‌తో జరుపుకుంటే మన జేబు ఖర్చు తక్కువగా ఉండి, షాపింగ్ ఆనందం మాత్రం ఎక్కువగా ఉంటుంది.