Gold rate Dropped: బంగారం ధరలు పండుగ వేళ కావడంతో మరింత పెరిగాయి.. శుక్రవారం ఒక్కసారిగా మూడు వేయిలు పెరిగింది. దీంతో పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. కానీ, నేడు బంగారం ధరల కాస్త తగ్గింది.. అయిన కానీ బంగారం తగ్గింది అని ఆనందపడే లోపు రెండింతలు పెరిగి కూర్చుంటది..
నేటి పసిడి ధరలు..
నేడు బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,770 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,860 వద్ద పలుకుతోంది.. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,21,700 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,950 వద్ద పలుకుతోంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.1,910 తగ్గింది అని చెప్పవచ్చు..
మండిపోతున్న బంగారం ధరలు
బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్న షాపులల్లో ఏ మాత్రం రద్దీ తగ్గడం లేదు.. కొంతమంది ప్రస్తుత కారణాలవల్ల బంగారం కొనక తప్పదు.. మరికొందరు ఇంకా పెరిగితే కష్టం అని కొంటున్నారు. ఇలా బంగారం మాత్రం కొనడం ఆగడం లేదు.. అయితే నేడు బంగారం ధరలు తగ్గాయి కాబట్టి ఎవరైన కొనాలనుకుంటే తక్షణమే వెళ్లి కొనడం బెటర్.. లేదంటే మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాబట్టి మీకే నష్టం అంటున్నారు బంగారు నిపుణులు..
రాష్ట్రంలో నేటి బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,30,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,950 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,950 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,950 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,010 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,20,100 వద్ద ఉంది.
Also Read: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..
నేటి సిల్వర్ ధరలు..
అరే ఏంట్రా ఇది ఒక్క సారిగా ఇలా తగ్గిపోయింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గిన సిల్వర్ ధరలు మాత్రం అతి భారీగా తగ్గాయి. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,03,000 కాగా.. శనివారం కేజీ సిల్వర్ ధర రూ.1,90,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 13,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,72,000 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా సిల్వర్ కొనాలనుకుంటే వెంటనే వెళ్లి కొనేయండి.. లేదంటే మళ్లీ పెరిగి అవకాశం ఉంది..