Festival Of Electronics: దీపావళి పండగ సందడి ప్రారంభమైంది. కొత్త వస్తువులు కొనడానికి ఇదే సరైన సమయం. ఈ శుభవేళ.. అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ అయిన రిలయన్స్ డిజిటల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌లతో ‘ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్’ సేల్ ప్రకటించింది. కొత్త గాడ్జెట్‌ల నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి దానిపై అదిరిపోయే డీల్స్ అందిస్తూ.. ఈ పండగ సీజన్‌ను నిజంగా ఒక ప్రత్యేకమైన సమయంగా మార్చబోతోంది. ఇంకెందుకు ఆలస్యం ఏ ఏ వస్తువులు రిలయన్స్ డిజిటల్‌లో తక్కువ ధరకు లభిస్తున్నాయో తెలుసుకుందామా..
తక్కువ ధరలు:
ఎలక్ట్రానిక్స్ కొనాలనుకుంటే అక్టోబర్ 26 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ పరిమిత కాల ఆఫర్‌లను అస్సలు మిస్ చేసుకోవద్దు.
బ్యాంక్ డిస్కౌంట్లు: ప్రముఖ బ్యాంక్ కార్డులపై ఏకంగా రూ. 20,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది మీ డబ్బును ఆదా చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది.
జీఎస్‌టీ తగ్గింపు : కొన్ని వస్తువులను తగ్గిన జీఎస్‌టీ ధరలకు అనుగుణంగా కొనొచ్చు.
క్యాష్‌బ్యాక్ ఆఫర్: సులభమైన ఫైనాన్స్ ద్వారా కొనే వారికి రూ.30,000 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
రిలయన్స్ డిజిటల్, మై జియో, జియోమార్ట్ డిజిటల్ స్టోర్స్‌తో పాటు..www.reliancedigital.in ఆన్‌లైన్‌లో కూడా ఈ ఆఫర్‌లు అందు బాటులో ఉన్నాయి.
కొన్నివస్తువులపై స్పెషల్ డీల్స్:
ఈ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో భాగంగా రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న కొన్ని ముఖ్యమైన డీల్స్:
బిగ్ స్క్రీన్ టీవీలు: అద్భుతమైన అనుభవం కోసం TCL 85-అంగుళాల QLED టీవీని కేవలం రూ.1,19,990 కే పొందవచ్చు. అదనంగా దీనికి 2-సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది.
సౌండ్ బాక్స్: టీవీతో పాటు అద్భుతమైన సౌండ్ కోసం.. 5.1-ఛానెల్ సౌండ్‌బార్స్‌ను రూ. 13,990 ధరలోనే కొనవచ్చు.
Also Read: రెండు రోజులు మాత్రమే.. జియోమార్ట్‌లో కేవలం రూ.99 నుంచే బ్యూటీ ప్రోడక్ట్స్
ఫ్రీ టీవీ ఆఫర్: Lenovo IdeaPad 5 AI ల్యాప్‌టాప్‌నురూ. 79,999కి కొంటే.. ఏకంగా 55-అంగుళాల టీవీని ఉచితంగా పొందవచ్చు.
ఐఫోన్: ఐఫోన్ 16 ను రూ. 44,990 తక్కువ ధరకే కొనవచ్చు.
మెగా డీల్: కిచెన్, హోమ్ అప్లయెన్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఏ వస్తువైనా 1 కొంటే దానిపై 5% తగ్గింపు, 2 కొంటే 10%, 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు కొంటే.. 15% తగ్గింపు పొందండి.
ప్రీమియం ఫిజ్‌లు: ప్రీమియం ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు రూ. 62,990, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ. 44,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. రూ. 9 వేల వరకు వీటిపై ఫ్రీ గిప్ట్ కూడా పొందొచ్చు.