Today Gold Rate: కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధర.. మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. దీనికి కారణం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమే కారణం అంటున్నారు నిపుణులు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు(Gold Rate) మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు రోజుల నుంచి వరసుగా బంగారం ధరలు ఎమాంతం పెరిగాయి. గురువారంతో పోలిస్తే నేడు (నవంబర్ 22) ఏకంగా గ్రాముకి రూ.800 పెరిగింది. 22 క్యారెట్ల తులల బంగారం ధర రూ. 72, 250 వరకు పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,820 కి చేరుకుంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.59,120 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ చూద్దాం.
బంగారం ధరలు(Gold Rate) ..
ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. 72,400 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,970 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పసిడి ధర(Gold Rate) రూ. 72, 250 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. రూ.78,820 కి చేరుకుంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72, 250 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. రూ.78,820 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల పసిడి ధర(Gold Rate) రూ. 72, 250 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. రూ.78,820 కి చేరుకుంది.
కోల్ కత్తా, కేరళ, పుణెలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72, 250 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. రూ.78,820 కి చేరుకుంది.
Also Read: ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్.. తులం ఎంత ఉందంటే..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే(Gold Rate) ..
హైదరాబాద్, తెలంగాణలో గోల్డ్ రేట్స్ చూస్తే..22 క్యారెట్ల పసిడి ధర(Gold Rate) రూ. 72, 250 వద్ద ట్రేడింగ్ లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. రూ.78,820 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర(Gold Rate) రూ. 72, 250 ఉంది.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,820 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72, 250 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. రూ.78,820 వద్ద కొనసాగుతోంది
గుంటూరులో 22 క్యారెట్ల పసిడి ధర(Gold Rate) రూ. 72, 250 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. రూ.78,820 కి చేరుకుంది.
వెండి ధరలు(Silver Rate)..
వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరు, కోల్ కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.92,000 ఉంది.