Today Gold Rate: పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్దిరోజుల క్రితం బంగారం ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే.. అయితే వారం, పది రోజుల నుంచి గోల్డ్ రేట్స్ వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా అన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత డాలర్ విలువ పరుగులు పెడుతోంది. ఆ ప్రభావం బంగారంపై పడింది. దీంతో రోజు రోజుకి బంగారం ధరలు దిగొస్తున్నాయి. తాజాగా ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 69,340కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 75,640 వద్ద కొనసాగుతోంది. ఈరోజు (నవంబర్ 18) గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నయో ఓ లుక్కేద్దాం పదండి.
బంగారం ధరలు..
డిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,100 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.76,460 వద్దకొనసాగుతోంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.75,640 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69,340 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.75,640 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69,340 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.75,640 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69,340 ఉంది.
కోల్‌కత్తా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.75,640 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69,340 ఉంది.
Also Read: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.75,640 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 69,340 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 75,640కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69,340 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.75,640 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.69,340 ఉంది.
గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.75,640 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 69,340 ఉంది.
వెండి ధరలు ఇలా..
చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.99,000 ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.89,500 వద్ద కొనసాగుతోంది.