Today Gold Price: గత వారం రోజుల నుంచి బంగారం ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి. గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్. ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిన బంగారం ధరలు స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. బుధవారంతో పోలిస్తే ప్రధాన నగరాల్లో ఈరోజు(నవంబర్ 14) గోల్డ్ రేట్స్ గ్రాముకి రూ.1,100కి తగ్గి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Price) రూ.69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 వరకు తగ్గింది, వివిధ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
గోల్డ్ రేట్స్(Gold Price)..
ఢిల్లీలో ఈరోజు బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 69,500కి చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,800 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కేరళ, కోలకత్త లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 వద్ద కొనసాగుతోంది.
Also Read: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు(Gold Price) ..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరు, విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,650 ఉంది.
వెండి ధరలు(Silver Rate)..
బుధవారంతో పోలిస్తే.. బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా భారీగా దిగొస్తున్నాయి. నేడు వెండి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో రూ. 150 మేర తగ్గి కిలో వెండి ధర రూ.99,000 కి చేరుకుంది.
బెంగుళూరు, ఢిల్లీ, కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ. 89,500 వరకు తగ్గింది.