E-Paper
Advertisement

iBomma Ravi: నా వెబ్‌సైట్‌లో సినిమాలు చూసేవారు ఎదవలు, ఆ పేరుకు అర్థం అదే: ఐబొమ్మ రవి

iBomma Ravi: నా వెబ్‌సైట్‌లో సినిమాలు చూసేవారు ఎదవలు, ఆ పేరుకు అర్థం అదే: ఐబొమ్మ రవి
Advertisement

iBomma Ravi: ఐబొమ్మ రవి కేసులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. విచారణలో ఐబొమ్మ రవి చెప్పిన విషయాలను సీసీఎస్ అడిషినల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.

నా వెబ్ సైట్ చూసే వాళ్లంతా

‘ఈ పైరసీ నెట్ వర్క్ మొత్తం రవి ఒక్కడే నడిపాడు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ తోనే ఐ బొమ్మను క్రియేట్ చేశాడు. రవికి హైదరాబాద్ లో, వైజాగ్ లో ఆస్తులు ఉన్నాయి. వాటిని గుర్తించాం. మేము కేసు దర్యాప్తు చేస్తుండగా.. ఒక ఐడి నుంచి మెయిల్ వచ్చింది. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు చేస్తున్నారు అని అడిగాడు. ఎవరు ఇతను.. ఎందుకు అడుగుతున్నాడని రివర్స్ ఇంజినీరింగ్ లో దర్యాప్తు చేశాం. మెయిల్ చేసింది రవి అని గుర్తించాం. బప్పం అనే పేరు కావాలనే పెట్టాను అని చెప్పిన రవి.. బప్పం అంటే ఎదవ అని అర్థం కాబట్టి.. నా వెబ్సైట్ లో సినిమాలు చూసే వాళ్లంతా ఎదవలు. అందుకే ఆ పేరు పెట్టాను అని విచారణలో రవి చెప్పాడు’ అని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

భార్య అవమానించడంతో

Advertisement

తల్లి, తండ్రి, పెళ్లాం, పిల్లలు, బంధువులు, స్నేహితులు.. అనే ఎమోషన్స్ ఏవీ జీవితంలో ఎదగనివ్వవని రవి పోలీసులకే లెక్చర్ ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. పైరసీ సినిమాలతో వచ్చిన డబ్బును వచ్చినట్లు నీళ్లలా రవి ఖర్చు చేశాడన్నారు. ప్రతీ వారం విదేశీ టూర్, తనకు నచ్చిన దేశాలన్నీ చుట్టాలన్నది రవి గోల్ అన్నారు. భార్య అవమానించడంతో మరింత కసి పెంచుకున్నాడని, జీవితంలో కనీసం కారు కూడా కొనలేవు అని పదే పదే భార్య తిడుతుండటంతో.. రోజుకో లగ్జరీ కారులో తిరిగే స్టేజ్ కి ఎదగాలనే టార్గెట్ గా పెట్టుకున్న పైరసీ సామ్రాజ్యాన్ని సృష్టించాడని పోలీసులు తెలిపారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×