E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: ఈ వీకెండ్ లో వాళ్లు ముగ్గురికి రెడ్ కార్డు చూపించే అవకాశం

Bigg Boss 9 Telugu: ఈ వీకెండ్ లో వాళ్లు ముగ్గురికి రెడ్ కార్డు చూపించే అవకాశం
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9, 11 వారాలు పూర్తయిపోయింది. మొత్తానికి 12వ వారంలోకి హౌస్మెట్స్ అందరూ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే బిగ్ బాస్ మొత్తంలో కూడా ఆసక్తికరమైన ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే నామినేషన్స్ జరిగే రోజు. ఆరోజు గురించే చాలా మంది వీక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా ఒక గొడవైనప్పుడు చుట్టు పదిమంది చేరుతారు. ఎవరు ఏం మాట్లాడారు అని చెవులు నిక్క పొడుచుకునేలా వింటారు.

బహుశా దానిని దృష్టిలో పెట్టుకొని బిగ్బాస్ అనే షో ను కూడా డిజైన్ చేశారేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే నిన్న జరిగిన నామినేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫైట్ క్రియేట్ చేశాయి. నిన్న జరిగిన నామినేషన్స్ గురించి బయట రకరకాల న్యూస్లు వినిపిస్తున్నాయి. చాలావరకు ఫుటేజ్ కూడా కట్ చేశారు అనే వాదన కూడా ఉంది. అయితే ఈ వారం కొంతమంది కంటెస్టెంట్స్ కు నాగార్జున సీరియస్ గా వార్నింగ్ ఇవ్వనున్నారు.

100% రెడ్ కార్డ్ 

Advertisement

ఈ వీకెండ్ సంజన, కళ్యాణ్, పవన్ వీళ్ళ ముగ్గురికి కూడా రెడ్ కార్డు చూపించే అవకాశం ఉంది. వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం సంజనా కి సీరియస్ వార్నింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలానే లైవ్ లో కూడా చాలా వర్డ్స్ లూజ్ అయిందని అంటున్నారు. ఇమ్మానుయేల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సంజన మీద ఫై రావడానికి కారణం కూడా సంజన వాడిన పదాలే. మీ మాటలను వెనక్కి తీసుకోండి అని ఇమ్మానుయేలు గట్టి గట్టిగా చెప్పడం నిన్న నామినేషన్స్ లో చూశాం.

మరోవైపు భరణి కూడా సంజనా గారు అలా మాట్లాడకూడదు అని చెప్పారు. తర్వాత కూడా ఈ హౌస్ లో అందరికంటే బాగా ఆలోచించేది మనం మాత్రమే. మీరు అలా అనకుండా ఉండాల్సింది. అని భరణి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ వీకెండ్ మీద మాత్రం చాలా మందికి క్యూరియాసిటీ ఉంది. హైయెస్ట్ టిఆర్పి నమోదు కాబోతుంది అని కొంతమంది అంచనా వేస్తున్నారు.

బయటకు పోవాల్సిందేనా? 

Advertisement

ఈ స్థాయిలో గొడవ జరిగింది కాబట్టి కొంతమంది బయటకు వెళ్లిపోయి అవకాశం కూడా ఉండేటట్లు ప్లాన్ చేయొచ్చు. ఎలిమినేషన్స్ తో పాటు ఇలా బిహేవ్ చేసినందుకు ఒకరిని బయటకు పంపించిస్తే అది ఇంకా పెద్ద టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఇక నాగార్జున ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలామందికి ఉన్న క్యూరియాసిటీ.

Also Read: Pawan kalyan : పవన్ కళ్యాణ్ కు ఒక పొలిటికల్ స్క్రిప్ట్ చెబుతున్న డైరెక్టర్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×