BigTV English

She cuts off boy friend private part: బీహార్‌లో దారుణం, పెళ్లికి నో చెప్పినందుకు.. ప్రైవేటు పార్ట్‌ని కట్ చేసి..

She cuts off boy friend private part: బీహార్‌లో దారుణం, పెళ్లికి నో చెప్పినందుకు.. ప్రైవేటు పార్ట్‌ని కట్ చేసి..

She cuts off boy friend private part: వాళ్లు ఇష్టపడ్డారు… ఫ్రెండ్‌షిప్ కాస్త ప్రేమ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఎంజాయ్ చేశారు. పెళ్లి చేసుకుందామని మెలిక పెట్టింది ఆ యువతి. అందుకు ససేమిరా అన్నాడు ఆమె లవర్. చివరకు లవర్ ప్రైవేట్ పార్ట్‌ని కట్ చేసింది. ఫలితం ఆమెని అరెస్ట్ అయ్యింది. సంచలనం రేపిన ఈ ఘటన బీహార్‌లో వెలుగుచూసింది.


బీహార్‌లోని సరాన్ జిల్లాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అమ్మాయి పేరు అభిలాష ప్రైవేటు ఆసుపత్రి లో నర్స్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో వేద్‌ప్రకాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది.. ఎంజాయ్ కూడా చేశారట. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలా విచ్చలవిడిగా తిరగడం కరెక్టు కాదని భావించిన ఆ యువతి, లవర్ ముందు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చింది.

ఒకటీ రెండు కాదు దాదాపు ఏడెనిమిది సార్లు పెళ్లి చేసుకుందామని చెప్పినప్పటికీ వినలేదు ఆమె లవర్. వేద్‌ప్రకాష్ పరిస్థితి అర్థం చేసుకుంది అభిలాష. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పడంతో అంగీకరించాడు. చివరి నిమిషంలో రాకపోవడంతో యువతికి కోపం చిర్రెత్తుకొచ్చింది. పట్టరాని కోపంతో ప్రియుడు ఇంటికి వచ్చేసింది.


ALSO READ: హాథ్రస్ ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతులు.. 121కి చేరిన సంఖ్య

లవర్ వాష్ రూమ్‌కి వెళ్లిన సమయంలో యువతి కూడా వెళ్లింది. ఈ సమయంలో వేద్‌ప్రకాష్ మర్మాంగాన్ని ఆపరేషన్ చేసే పదునైన కత్తితో కట్ చేసింది. అక్కడి నుంచి ఆమె పరారైంది. పరిస్థితి గమనించిన బంధువులు బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో పాట్నాలోని మెడికల్ కాలేజీకి తరలించారు.

ఈ విషయం తెలియగానే పోలీసులు యువతిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఏడెనిమిది సార్లు వాయిదా పడిందని, ఈ క్రమంలో అలా చేయవలసి వచ్చిందని నిందితురాలు అన్నట్లు చెప్పుకొచ్చారు.

Related News

Dating App: దారుణం.. డేటింగ్ యాప్‌లో ఓ యువకుడు బట్టలు విప్పి.. చివరకు..?

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Big Stories

×