BigTV English

Brother Raped Own Sister: అమానుషం.. సొంత చెల్లినే గర్భవతిని చేసిన అన్న!

Brother Raped Own Sister: అమానుషం.. సొంత చెల్లినే గర్భవతిని చేసిన అన్న!

Brother Raped Own Sister in Nagar Kurnool: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు.. వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్క, చెల్లి, పిన్ని, వదిన, కూతురు.. ఎవరినీ వదలడం లేదు. కామత్వాన్ని తీర్చుకునేందుకు మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తి.. తన సొంత చెల్లినే గర్భవతిని చేసిన ఘటన తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కీమ్యాతాండలో జరిగింది.


తాండలోని ఓ మహిళకు కూతురు, కొడుకు ఉన్నారు. పదమూడేళ్ల సొంత చెల్లికి అన్న పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఆమెను లోబరుచుకున్నాడు. తరచూ అత్యాచారం చేయడంతో.. ఆమె గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లి బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Ministers visits Warangal: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలోనే..


15 రోజుల క్రితం అన్న చెల్లెళ్లు వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం అటవీప్రాంతంలో తిరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాతి రోజున ఖిల్లఘనపురంలో నడుస్తూ వెళ్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి 1098 చైల్డ్ లైన్ కు సమాచారమిచ్చారు. వనపర్తి చైల్డ్ లైన్ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అక్కడి నుంచి కేసు బిజినపల్లికి ట్రాన్స్ ఫర్ అయింది. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Tags

Related News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Big Stories

×