E-Paper
Advertisement

Kalki 2898 AD Screened at TLC Chines I-Max: ప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్‌పై కల్కి షో.. ఆడియెన్స్‌తో డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ముచ్చట్లు..!

Kalki 2898| ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమాను అమెరికాలోని అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్‌ అయిన టిఎల్‌సి చైనీస్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ థియేటర్‌కు గ్రౌమాన్ థియేటర్ అని కూడా అంటారు.

Kalki 2898 AD Screened at TLC Chines I-Max: ప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్‌పై కల్కి షో.. ఆడియెన్స్‌తో డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ముచ్చట్లు..!
Advertisement

Kalki 2898 AD Screened at World Biggest Screen TLC Chines I-Max: 
ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమాను అమెరికాలోని అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్‌ అయిన టిఎల్‌సి చైనీస్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ థియేటర్‌కు గ్రౌమాన్ థియేటర్ అని కూడా అంటారు. ఈ థియేటర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ ప్యాలెస్ లో ఉంది. సినిమాను చూసేందుకు థియేటర్ హౌస్ ఫుల్ అయింది.

ఈ థియేటర్ లో కల్కి సినిమా ప్రదర్శించిన తరువాత, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రేక్షకులతో ముచ్చటించారు. సినిమా చిత్రీకరణ గురించి.. నటీ నటుల అభినయం గురించి నాగ్ అశ్విన్ వివరించారు. థియేటర్ లో సినిమా ముగిసిన తరువాత స్క్రీన్ వద్ద కూర్చొని డైరెక్టర్ కొందరు ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ఇన్స్‌టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Advertisement

Also Read: ఓటీటీలోకి భారతీయుడు ఎంట్రీ, షాక్‌లో ఆడియెన్స్..

Advertisement

కల్కి సినిమా విడుదల అయినప్పటి నుంచి మూవీ టీమ్ రెగులర్ గా ప్రొమోషన్స్ చేస్తూనే ఉంది. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డలు బ్రేక్ చేస్తూనే ఉంది. సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్ కర్ణుడి అవతారం చూసి.. ప్రేక్షకులతో పాటు సిని విమర్శకులు సైతం నాగ్ ఆశ్విన్ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. ఇటీవలే సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కల్కి వేయి కోట్ల పోస్టర్ విడుదల చేశారు. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు 2027లో సీక్వెల్ కూడా ప్రకటించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×