BigTV English

FIR Against Harishrao Relatives: చిక్కుల్లో మాజీ మంత్రి బ్రదర్.. ఆపై కేసు

FIR Against Harishrao Relatives: చిక్కుల్లో మాజీ మంత్రి బ్రదర్.. ఆపై కేసు

FIR Against Harishrao Relatives: మాజీ మంత్రి హరీశ్‌రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది. తనకు తెలియకుండా ఇంటిని అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది?


యజమానికి తెలియకుండా ఆయన ఇంటిని అమ్మేశారు మాజీ మంత్రి హరీష్‌రావు తమ్ముడు, బంధువులు. దీనిపై బాధితుడు దండు లచ్చిరాజు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జంపన ప్రభావతి, తన్నీరు గౌతమ్, తన్నీరు పద్మజారావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవిపై కేసు నమోదైంది.

తన ఆస్తి కోసం గడిచిన ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నానని వాపోయాడు బాధితుడు. మియాపూర్‌‌లో దండు లచ్చిరాజుకు ఐదంతస్తుల భవనం ఉంది. ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్ పాస్, బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్ చేశారని లచ్చిరాజు ప్రధాన ఆరోపణ. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.


Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×