BigTV English

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Rishabh Pant: న్యూజిలాండ్ తో ( New Zealand) జరుగుతున్న టెస్ట్ లో కష్టాల్లో ఉన్న టీమిండియా కు ( Team India) మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్.. ప్లేయర్… జట్టు నుంచి వైదొలిగే ప్రమాదం వచ్చి పడింది. టీమిండియా వికెట్ రిషబ్ పంత్ ( Rishabh Pant )… జట్టు నుంచి వైదొలిగే ప్రమాదం పొంచి ఉంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో.. తీవ్రంగా గాయపడ్డాడు రిషబ్ పంత్ రిషబ్ పంత్ ( Rishabh Pant ). గతంలో ఆపరేషన్ అయిన చోట… పంత్ కాలికి గాయమైంది.


IND vs NZ Injury hits Rishabh Pant on Day 2 of the Bengaluru Test Dhrul Jurel comes in as replacemen

ఆ గాయమైన చోట వాపు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో… రిషబ్ పంత్ ( Rishabh Pant ) గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ రవీంద్ర జడేజా ( Jadeja) వేయడానికి వచ్చాడు. చివరి బంతి మిగిలి ఉంది. ఆ సమయంలో డేవాన్ కాన్వే (Convey) బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే జడ జా వేసిన బంతిని షార్ట్ ఆడే ప్రయత్నం చేశాడు కాన్వె. అయితే షార్ట్ కొట్టే ప్రయత్నంలో బ్యాటరీ విఫలమయ్యాడు. దాంతో నేరుగా వికెట్స్ వెనుకాల ఉన్న రిషబ్ పంత్ ( Rishabh Pant ) కాలికి..బంతి గట్టిగా తగిలింది.

Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !


దీంతో గ్రౌండ్ లోనే కుప్పకూలాడు రిషబ్ పంత్ ( Rishabh Pant ). ఆ తర్వాత గ్రౌండ్ను కూడా వీడాడు. అయితే కారు ప్రమాదం జరిగినప్పుడు… పంత్ కుడి కాలికి సర్జరీ చేశారు వైద్యులు. అయితే సర్జరీ చేసిన ఆ కుడి కాలికే… ఇప్పుడు మళ్లీ గాయమైంది. బంతి బలంగా తాగడంతో అక్కడ వాపు వచ్చిందట. వాపు రావడంతో అసలు పంత్ నిలబడలేకపోతున్నాడట. అయితే… గాయం తీవ్రత.. ఎక్కువైతే న్యూజిలాండ్ తో జరిగే మిగతా టెస్టులకు కూడా రిషబ్ పంత్ దూరం అయ్యే ప్రమాదం ఉంది.

ఇప్పుడు ఇదే విషయం టీమిండియా ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతానికైతే రిరిషబ్ పంత్ ( Rishabh Pant ) స్థానంలో జూరేల్ ( Jurel)కీపింగ్ చేస్తున్నాడు. ఒకవేళ రిషబ్ పంత్ దూరమైతే.. జూరేల్ పూర్తిస్థాయిలో జట్టులో ఉంటాడు. ఇక రిషబ్ పంత్ గాయం పై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రిషబ్ పంతుకు తీవ్రమైన గాయమైంది అని తెలిపాడు. అతనిని వైద్యులు పరిశీలిస్తున్నారని వివరించాడు. వైద్యుల రిపోర్టు ప్రకారం.. మేము ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. అతడు కోరుకుంటాడని మేము అనుకుంటున్నాం. ఒకవేళ రిషబ్ పంత్ ( Rishabh Pant ) కోలుకోకపోతే మేము రిస్కు తీసుకోబోమని ప్రకటించాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో కాకపోయినా నెక్స్ట్ మ్యాచ్లో అయినా.. రిషబ్ పంత్ ( Rishabh Pant ) తిరిగి వస్తాడని భావిస్తున్నాను అని తెలిపారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×