E-Paper
Advertisement

ఐటీ హబ్‌లో విషాదం.. ప్రియుడితో గొడవపడి యువతి ఆత్మహత్య!

ఐటీ హబ్‌లో విషాదం.. ప్రియుడితో గొడవపడి యువతి ఆత్మహత్య!
Advertisement

Gachibowli: హైదరాబాద్‌ ఐటీ హబ్‌లో ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్‌లో ప్రియుడి వేధింపులు తాళలేక 23 ఏళ్ల యువతి ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. నానక్‌రామ్‌గూడలో ఉద్యోగం చేస్తున్న ఆ యువతి, సాయికుమార్ అనే వ్యక్తితో కలిసి కొంతకాలంగా ఇక్కడ సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) సాగిస్తోంది.

అయితే, సాయికుమార్ ఆమెపై తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. తరచూ మద్యం తాగి వచ్చి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి బిల్డింగ్ పైనుంచి దూకేసింది.

Advertisement

ఈ ఘటనకు ముందు వారిద్దరూ కలిసి బిల్డింగ్ పైకి వెళ్లినట్లు సీసీటీవీ విజువల్స్ ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత సాయికుమార్ ఒక్కడే వెనక్కి రావడం, ఆ వెంటనే యువతి కిందపడిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వేధింపులే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Also Read: పటాన్‌చెరులో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ రాజకీయం.. కవిత సంచలన వ్యాఖ్యలు!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×