E-Paper
Advertisement

భర్త కళ్ల ముందే, ఆ పని చేసిన దుండగులు, హైదరాబాద్ లో దారుణమైన ఘటన

భర్త కళ్ల ముందే, ఆ పని చేసిన దుండగులు, హైదరాబాద్ లో దారుణమైన ఘటన
Advertisement

Hyderabad: హైదరాబాద్ శివారులోని ఐడీఏ బొల్లారంలో దారుణమైన ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ.. భర్త కళ్ల ముందు దుండగులు భార్య గొంతు కోసి చంపేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి సైలెంట్‌గా పరారయ్యారు.అడ్డుకోబోయిన భర్తపైనా దాడి చేశారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్ శివారులోని ఐడీఏ బొల్లారంలో దారుణమైన ఘటన

Advertisement

పోలీసులు చెబుతున్న వివరాల మేరకు బీహార్‌కు చెందిన అనిల్‌ కుమార్‌-మీనాదేవి దంపతులు ఐడీఏ బొల్లారం పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. రాత్రి ఐడీఏ బొల్లారం పరిధిలో సంతకు దంపతులు వెళ్లారు. సంత తర్వాత తిరిగి టూ వీలర్ ఇంటికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో అంటే గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద బైక్‌ ఆగిపోయింది.

అప్పటికే అక్కడున్న దుండగులు చెట్ల పొదల్లోంచి బయటకు వచ్చారు. అనిల్ కుమార్‌పై దాడి చేసి అతడి భార్యను లాక్కెళ్లారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ మీనాదేవి గొంతుకోసి పరారయ్యారు. అడ్డుకోబోయిన భర్తపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అటువైపు వస్తున్న స్థానికులు గాయపడిన అనిల్‌కుమార్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

భర్త కళ్ల ముందే, భార్య గొంతు కోసి చంపేసిన దుండగులు

ఈలోగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ దారుణానికి తెగబడింది ఎవరు? ఎవరైనా తెలిసినవారా? లేకుంటే అనిల్ ఫ్యామిలీకి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? ఈ కేసు గురించి సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×