E-Paper
Advertisement

Hyderabad Crime: ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి కవలలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Hyderabad Crime: ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి కవలలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Advertisement

నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కవలలు మృతిచెందారు. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాదానికి కారణం ఇదే.. 

Advertisement

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇంట్లోని ఎయిర్ కండిషనర్ (AC) లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఏసీ పేలి మంటలు గది మొత్తం వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో గదిలో ఉన్న పిల్లలు బయటకు వచ్చే లోపే దట్టమైన పొగ, మంటలు వారిని చుట్టుముట్టాయి.

తీవ్ర గాయాలతో ఆసుపత్రికి..

Advertisement

స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఒక చిన్నారి మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Vemulawada: వేములవాడలో దళారుల దందా.. ఏడుగురిపై కేసు నమోదు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×