E-Paper
Advertisement

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల భారం..? రైల్వే ఉద్యోగి ఆత్మహత్య!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల భారం..? రైల్వే ఉద్యోగి ఆత్మహత్య!
Advertisement

Railway Employee: స్వేచ్ఛ బ్యూరో : డోర్నకల్ మండలంలోని వెన్నారం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి బోయినపల్లి ఆంజనేయులు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

స్థానికుల కథనం ప్రకారం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడిన ఆంజనేయులు సుమారు రూ.30 లక్షల వరకు అప్పుల పాలైనట్లు సమాచారం. అప్పుల ఒత్తిడే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కిషన్ రెడ్డివి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు.. ఎంపీ చామల సంచలన ఆరోపణలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×